రుమటాయిడ్ ఆర్థరైటిస్...
posted on Feb 16, 2022 9:30AM
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక దీర్ఘ కాలిక వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డ ర్ లలో ఒకటిగా చెప్ప వచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు అలోపతి కాక ఇతర ప్రత్యామ్నాయ వైద్యం చేసుకోవచ్చని అందులో మూలికలు మరెన్నో సప్లిమెంట్స్ ఉన్నాయని నిపుణులు తెలిపారు.
మూలికలు /సప్లిమెంత్స్...
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మీ ఎముకలలో ఉన్న జాయింట్స్ కదలక పోవడం గట్టిగా బిగుసుకు పోయి వాపులు,తీవ్రమైన నొప్పులు తో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యకు కొన్ని రకాల హెర్బల్ చికిత్సపద్దతులను అనుసరించడం ద్వారా వాపు,నొప్పులు తగ్గించ వచ్చు అంటున్నారు నిపుణులు.
బోన్ వేరియో ఇండియన్ ఫ్రంకిన్సస్....
పిల్లి పంజా దండర్ గాడ్ వైన్ పసుపు మూలికతో రోమటైడ్ కు చికిత్స...
ముఖ్యంగా పసుపులో ఉండే కుర్కొమిన్ ఇది చాలా సహజమైన మూలికలు ఇతర మందుల వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి కొన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్న విషయం మీ వైద్యులకు తెలుసు.
ఆక్యు పంక్చర్ చికిత్స...
చైనా దేశపు సాంప్రదాయ వైద్య పద్దతిలో చేసే ఆక్యుపంక్చర్ చికిత్సలో నీడీల్స్ ద్వారా శరీరానికి తిరిగి మరల శక్తి నిచ్చి రక్త ప్రవాహం మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది.ఆక్యుపంక్చర్ కింది స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియ ట్యూమర్ ,నేక్రోసిన్ ఫ్రాక్చ్గర్ వల్ల జాయింట్లలో వాపు సహజంగా నేఉంటుంది. కాళ్ళ నొప్పుల కు పెయిన్ కిల్లర్స్ వాడతారు. అయితే ఒక పరిశోదనలో ఆక్యుపంక్చర్ పెయిన్ వాపులు తగ్గిపోయి,నొప్పి తగ్గిస్తుందని నిరూపితం కాలేదు.ఇంకా వీటిపై పూర్తిగా పరిశోదన చేయాల్సిన అవసరం ఉంది. అని నిపుణులు స్పష్టం చ్ర్సారు.
టాయిచి-చికిత్స...
మీరు శారీరక వ్యాయామం చేస్తే జాయింట్లలో ఉండే వాపుతగ్గాలంటే ఇందుకోసం టాయిచి వైద్యం సరైన జవాబు చెపుతుందని ఇది మూలకణాలును కదిలిస్తాయని మీ మూడ్ ను పెంచుతాయని నిపుణులు అంటున్నారు.
పోషక ఆహారం తోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎదుర్కొ గలం...
ఇంఫ్లా మేషన్ ను ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవడం అవసరం. సాల్మన్, ట్యునా, పళ్ళు, శాఖా హారం, పప్పులు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకుంటే కీళ్ళ మధ్యలో ఉన్న జాయింట్ లలో వాపు రాదని, రోమాటాయిడ్ ఫ్యాక్టర్ ను తగ్గిస్తాయి.
రిలాక్సే షాన్ టెక్నిక్...
రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి విముక్తికి మీ కండరాలు బిగుసుకు పోకుండా కండరాలు వదులుగా ఉంటాయి. మీ శరీరం లో ఉన్న తల నుండి కింద పాదం వరకు మీరు మీ శరీరాన్ని వదులుగా ఉంచడం వ్యాయామం చేయడం వల్ల మీ మెదడు, నొప్పి, శ్వాశ పీల్చుకోవడం వదలడం వంటి టెక్నిక్
ఉపయోగిస్తే మీరు మీశరీరం చాలా ఒదులుగా ఉంటుంది.
యోగా తో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు చక్...
యోగాలో ను ఉచ్వాస నిశ్వాస లు తీసుకోవడం. ధ్యానం చేయడం మీ దృష్టి యోగ సాధన పై నిలిపి నప్పుడు రోమటాయిడ్ ఫ్యాక్టర్ పెద్దగా ప్రభావం చూపదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. యోగ సాధన ద్వారా మీ చేతులకు బలం పెరుగుతుంది. చేతులు, శరీరం లోని జాయింట్స్ నొప్పుల నుండి కాస్త ఉపసమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు బలోపేతమై మీ శరీర సమతౌల్యం సాధిస్తుంది.
మసాజ్ దేరఫీ...
మీ జాయింట్స్ బాగా బిగుసుకు పోయి నట్లయితే మసాజ్ దేరఫీ ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. నొప్పులకు గల కారణాలలో జరిపిన పరిశోదన లో ముంజేయి, చేయి, మర్దనా మసాజ్ చేయడం ద్వారా మీకు శారీరకంగా కండరాలకు బలం లభించడం తో పాటు. కొంత పట్టు లభిస్తుంది. బాగా మసాజ్ చేసిన తరువాత పై నుండి కిందకు చేయడం వల్ల ఒత్తిడి యాంగ్ జయిటి ని తరిమి కొట్టవచ్చు. మీరు ప్రశాంతంగా నిద్ర పోయేందుకు మీకు మసాజ్ దోహదం చేస్తుంది. మొదటి దశలో మీరు మీ రోమటాల జిస్ట్ ను సంప్రదించండి. అది మీకు ఏమాత్రం ప్రమాదకరం కాదని సురక్షిత మని తెలుసుకున్న తరువాతే మసాజ్ దేరపిస్ట్ రోమటాయిడ్ ఫ్యాక్టర్ గురించి వివరించి చికిత్స చేయించుకోండి.