51 లక్షల మంది చూసేశారు...

 

తెలుగువన్ అందించిన ‘పీకె 2’ షార్ట్ ఫిలింకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అప్‌లోడ్ చేసిన రెండు నెలల్లోనే ఈ షార్ట్ ఫిలిం ప్రేక్షకులు 51 లక్షలను దాటిపోయారు. ఎంతోమంది ప్రేక్షకులు ఈ షార్ట్ ఫిలింకి ప్రశంసలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూడకపోతే ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి.