తెలంగాణలో కొత్త జిల్లాలు.. 10 నుంచి 24కి...
posted on Sep 9, 2014 6:27PM
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న 10 జిల్లాలను విభజించి మొత్తం 24 జిల్లాలుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
హైదరాబాద్ జిల్లా: చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్,
రంగారెడ్డి జిల్లా: వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి,
వరంగల్ జిల్లా: వరంగల్, భూపాలపల్లి, జనగాం,
మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు,
ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాల, ఆదిలాబాద్,
ఖమ్మం జిల్లా: కొత్తగూడెం, ఖమ్మం,
నల్లగొండ జిల్లా: సూర్యాపేట, నల్లగొండ,
మెదక్ జిల్లా: సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్,
కరీంనగర్ జిల్లా: కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా విభజించనున్నారు.
నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్ జిల్లాగానే వుంచుతూ, ఈ జిల్లాలోని కామారెడ్డి డివిజన్‌ను కొత్తగా ఏర్పడబోయే సిద్దిపేట జిల్లాలో కలుపుతారు.