లోక్‌సభ రద్దు: రాష్ట్రపతి దగ్గరకి ప్రధాని

 

 

 

కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. 16వ లోక్‌సభ ఏర్పడిన దరిమిలా 15వ లోక్‌సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. మరికొద్దిసేపట్లో ప్రధాని మన్మోహన్‌ రాష్టప్రతి ప్రణబ్‌ను కలవనున్నారు. తన రాజీనామాను సమర్పించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని రాజీనామాను ఆమోదించడంతోపాటు తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ మన్మోహన్‌ సింగ్‌నే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరనున్నారు. దానికి మన్మోహన్ ‌సింగ్ అంగీకరించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu