మూడు చేపలు బతికాయి

 

 

 

ఏరు ఎండే దాక ఆగక ముందే తెలివిగా...తప్పుకున్న మూడో చేప బతికి బట్ట కట్టినట్టు,సీమంద్రలో కాంగ్రెస్ పరిస్థితి ముందే ఊహించిన పితాని సత్యనారాయణ, తోట నరసింహం, గంటా శ్రీనివాసరావు పార్టీని వదిలి ..ఓడిన మంత్రుల లిస్టు లో తమ పేరు లేకుండా చేసుకున్నారు. పార్టీ అయితే మారారు కానీ ప్రజలు ఎలా రీసివ్ చేసుకుంటారో తెలియక ..గుండెలు అరచేతిలో పెట్టుకుకూచున్నారు నిన్నటిదాకా. గెలిచాం అని తెలియగానే,అమ్మయ్య బతికిపోయం అని ఊపిరి పీల్చుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu