ఏఐజీ ఆస్పత్రిలో కొడాలి నాని.. గుండె పోటు?

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. నానిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐసీ ఆస్పత్రికి తరలించారు.

   ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  కాగా కొడాలి నాని ఆస్పత్రి పాలయ్యారన్న సంగతి తెలియగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు.