ఆయనే పార్టీ కార్యకర్త చేత గులకరాయి విసిరించుకున్నారన్న కొడాలి నాని

పర్యటనకి వెళ్తుంటే ఎంతమంది పోలీసుల పహారాలో అతని యాత్ర నడుస్తుంది? ఎవడో చీకట్లో రాయి విసిరాడంట ఈయన మీదకి... ఈయన్ని చంపేద్దామని చెప్పి.. ఎంత.. ఇంత చిన్న గులకరాయి. ఈయనేమన్నా పావురమా? పిట్టా? ఇంత గులకరాయి పెట్టి కొడితే పోవడానికి? ఎవరు విసురుతాడు? నీ తాలూకు వాడు ఎవడో విసిరి వుంటాడు. ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు వేయించుకున్నాడు  అని కొడాలి నాని అన్నారు.

కాకపోతే ఈయనగారు ఈ కామెంట్ చేసింది ఇప్పుడు కాదు.. చంద్రబాబు నాయుడి మీద రాళ్ళదాడి జరిగినప్పుడు. మరి చంద్రబాబు నాయుడి విషయంలో కొడాలి నాని అప్పుడలా వాగాడు కదా? మరి ఇప్పుడు జగన్ కూడా తన పార్టీ కార్యకర్త చేతే రాయి వేయించుకున్నట్టే అవుతుంది కాబట్టి... మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా మూసుకుని కూర్చోండి.