ఇళయరాజా పుట్టినరోజు స్పెషల్

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పాటలంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా. ఎన్నో సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేసి, ఎన్నో భాషలలో తన సత్తా చూపి తన సంగీతంతో శ్రోతలను అలరింపచేశారు. సంగీతంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు ఇళయరాజా. ఈ రోజు ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ఆయన అందించిన కొన్ని పాటలు మీకోసం వినండి.. ఆనందించండి..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu