ఉద్యోగంలో మీ ప్రతిభకి తగ్గ గుర్తింపు కావాలంటే..?

మీరు చాలా సార్లు మీ ఫ్రెండ్స్ వారి ప్రతిభకి తగ్గ ఉద్యోగం దొరకలేదు అని బాధపడటం చూసి ఉంటారు. ఒక్కోసారి మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గరో లేక బంధువుల దగ్గరో ఇలాగే అని ఉండుంటారు. అలాంటి సందర్భంలో మానేజర్ మీ ప్రతిభని గుర్తించడం లేదు అని కోపం వస్తుంది. మరి, మీ పనితనం మీ ఆఫీస్ లో గుర్తించాలి అంటే ఎం చేయాలి. ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=ykMcxp6VEP0

 

Related Segment News