భారీ భూకంపం... అతలాకుతలమైన గ్రీస్

 

భారీ భూకంపంతో గ్రీస్ అతలాకుతలమై పోయింది. గ్రీస్ ద్వీపంలోని  కోస్ ఐలాండ్ భూకంపం ధాటికి పూర్తిగా అతలాకుతలమైపోయింది. వందలాది భవనాలు నేలకొరిగాయి. ఇతర ప్రాంతాల్లో కూడా భూకంప తీవ్రత కనిపిస్తున్నప్పటికీ.... కోస్ కు తగిలిన దెబ్బ చాలా తీవ్రమైనది. ఈ భూకంపం ధాటికి ఇద్దరు మృత్యువాతపడగా, 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu