21 రోజుల పసిబిడ్డ గర్భం లో 8 పిండాలు!

అసలు పసికందు గర్భం లో 8 పిండాలు ఎక్కడైనా కన్నామా విన్నామా? ప్రపంచంలోనే అరుదైన ఘటనగా నిపుణులు పేర్కొంటున్నారు. 21రోజుల పసిగుడ్డు గర్భం లో 8 పిందాలాను పిండం లోనే పిండాలను కలిగిఉండడం. గమనార్హం. దీనిని వైద్య పరిభాషలో ఫిఫ్ అంటే పిండం లో పిండంఇది ప్రపచం లోనే అరుదైన ఘటన స్థితిగా పేర్కొన్నారు. అదీకాక వెన్నుపూసలో పిడం ఉండడం డాక్టర్స్ గుర్తించారు.

రాంచీకి చెందిన రాంనగర్ జిల్లా కు చెందిన ఈ పసికూన గర్భం లో పిండం లో 8 పిండాలు ప్రపంచం లోనే అరుదైన ఘటనగా పేర్కొన్నారు.అదీకాక 21 రోజుల పసిగుడ్డు గర్భంలో పిండం లో పిండాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాంచి నగరానికి చెందినా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ బిడ్డకు నవంబర్ 1 న ఆపరేషన్ విజయవంతంగా డాక్టర్స్ నిర్వహించారు. పసికూన సురక్షితంగా ఉందని డాక్టర్లు తెలిపారు.ఫిఫ్ పిండం లో పిండం అన్నది చాలా అరుదైన ఘటన స్థితిగా పేర్కొన్నారు.

 శరీరం లోని వెన్నుపూస లో రెండు పిండాలు ఉండడాన్ని గమనించినట్లు డాక్టర్స్ తెలిపారు.రాంచి నగరానికి చెందిన పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ 5 లక్షల మందిలో ఎవరూకరికి మాత్రమే వస్తుందని ఈ అంశం అంతర్జాతీయ జర్నల్ లో ఫిఫ్ ఒక కేసు మాత్రమే ఉంటుందనిఅయితే చాలా పిండాలు ఉండడం చూడలేదని డాక్టర్ పేర్కొన్నారు.