మన భావోద్వేగాలే మన అనారోగ్యానికి కారణం?

మనిషి అన్నవాడు ఉద్వేగానికి గురి అవ్వకుండా ఉండడు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించని మనిషి అంటూ ఉండడు. అయాసందార్భాను సారంగా స్పందించడం మానవనైజం. అది సహజ లక్షణం. భావోద్వేగం అంటే ఎమోషన్స్ మనము కొన్ని కొన్ని టికీ చాలా తీవ్రంగా స్పందిస్తే కొన్నిసార్లు మామూలుగా స్పందిస్తాము. మనలో వచ్చే భావోద్వేగాలే మనశరీరానికి హానిచేస్తాయని అదే అనారోగ్యానికి కారణమని మనపూర్వీకులు వెల్లడించారని  ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు విశ్లేషించారు. ఈమేరకు డాక్టర్ కృష్ణం రాజు చేసిన పరిశోదనలో ఒక్కో భావోద్వేగం ఒక్కో అవయవం పై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఉద్వేగాల లో మనకు తెలిసిన కొన్ని టి గురించి చూద్దాం. ఒత్తిడి, భయం, క్రోదం,ఆవేదన ,ఆందోళన వంటి ఉద్వేగాలు మీ శరీరంలోని అవయవాల కు హానికలిగిస్తాయి. ఏ ఏ ఎమోషన్స్ మీ మీ అవయవాల పై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. భయం, లేదా మీకు షార్ట్ టెంర్  ఉంటె మీ కిడ్నీ పై ప్రభావం చూపిస్తుంది. మీకు ఉద్వేగాలాలో గమనించిన ముఖ్య అంశం --కోపం ఉంటె లివర్ పై ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పుడు విచారం ఆందోళనలో ఉంటె--లేదా తీవ్ర ఒత్తిడి కి గురి అయితే ---పొట్టలో గ్యాస్ ట్రిక్ సమస్యలు అరుగుదల లేకపోవడం గమనించవచ్చు.

మీరు నిత్యం ఒత్తిడిలో ఉంటె --గుండె సంబంధిత సమస్యల కు దారి తీస్తుంది. మీరు ఏమిచెయ్యాలో తెలియక టెన్ క్షణ్ లో ఉంటె --మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ గ్రీఫ్ గా ఉంటె---అది మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. జాయ్ ఆనందం గా ఉంటె బలాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ విచార వదనంతో ఉదాసీనంగా ఉంటె అది మీ ప్లీహము పై ప్రభావము చూపుతుంది. సహజంగా వచ్చే ఉద్వేగాల ను నియంత్రించడం ద్వారా కొంతమేర అవయవాల పై పడే తీవ్రతను గుర్తించవచ్చు. తద్వారా అవిపూర్తిగా నాశనం కాకుండా మర్మ కళ ద్వారా నివారణ చేయవచ్చని ముఖ్యంగా నాడీ పతిలోని 1౦7 రకాల మర్మకళ తో అక్యు పంక్చర్ ను వినియోగించి చికిత్చ చేయవచ్చని నాడిపతి వైద్యులు  డాక్టర్ కృష్ణమ రాజు స్పష్టం చేసారు. మీ అనారోగ్గ్యానికి మీభావోద్వేగాలే అని తెలుసుకోవాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News