భోజనం తరువాత నీరు తాగితే ?

భోజనం తరువాత నీరు తాగితే 1౦౩ రోగాలు వస్తాయి జాగ్రత్త.!   

ఏమిటి ఆశ్చర్యం గా ఉందా ఇది నిజం.  భోజనం తరువాత నీళ్ళు తాగడం విషంతో సమానం.సహజంగా భోజనం చేసిన తరువాత నీరు తాగడం సర్వసాధారణం. అయితే భోజనం తరువాత నీరు తాగడం విషం తోసమానం అని అంటున్నారు నిపుణులు.ఆ సలు ఆమాటల్లో ఏది నిజమో తెలుసుకుందాం. భోజనం చేసినతరువాత చివరన నీళ్ళు తాగడం చెస్తూ ఉండడం సహజం కొంతమంది భోజనం చేస్తున్న సమయం లో లేదా భోజనం చేసిన తరువాత చివరన నీరు తాగడం విషం తోసమానం అని అంటున్నారు సనాతన సాంప్రదాయ వైద్య విధానం అని అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.మరి నీళ్ళు ఎప్పుడుతాగాలి ఎలా తాగాలి అన్న విషయం గురించి అయన మాటల్లో తెలుసుకుందాం.భోజనం తిన్న వెంటనే నీళ్ళు తాగడం మనశరీరం లో జరిజే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. భోజనం చేసిన తరువాత నీరు తాగడం విషం తోసమానం.ఆకలి వేసింది అంటే అగ్ని మాంద్యం ఏర్పడింది అని అర్ధం. మనము తీసుకునే ఆహారం జటరాగ్ని కి చేరి ఆతరువాత అక్కడ అగ్ని ప్రాదీప్త మై భోజనం అరుగుతుంది.అలా మొదటి ముద్ద నోటిలోకి వెళ్లి లాలాజలం తో కలిసి భోజనాన్ని రాసంగా మారుస్తుంది.
ఆలారసంగా మారి ఆరసం నుండి మిగిలినవి తయారయ్యి శరీరానికి మనకు కావాల్సిన పోశాకాలుగా మారుస్తాయి.భోజనం తిన్న వెంటనే నీళ్ళు తాగడం వల్ల జటరాజ్ఞి ఆగిపోతుంది ఈకారణంగానే భోజనం అరగదు. మండుతున్న పొయ్యిమీద నీళ్ళు చల్లితే ఎలాఉంటుందో ఎలా ఆరిపోతుందో అగ్ని,నీళ్ళు మధ్య వైరం ఉన్నదని నిపుణులు పేర్కొన్నారు.అగ్ని చల్లబడితే భోజనం అరగదు.అది కుళ్ళి పోతుంది. భోజనం కుళ్ళితే గ్యాస్ గా మారుతుంది.ఆ వాయువు తీవ్రత పెరిగితే గొంతులోమంట చతీలోమంట కడుపుమంట గా మారి శరీరంలో ఇతర భాగాలకు చేరుతుంది శరీరంలో ఎక్కడ ఖాళీ ఉంటె అక్కడకి గ్యాస్ చేరుతుంది. ఇలా గ్యాస్ చేరితే 
దాదాపు 1౦౩ రోగాలు వస్తాయి వాటిలో మొదటిది అసిడిటి అల్సర్ గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి.

1) అందుకే తిన్న తరువాత భోజనానికి ముందు ఆతరువాత 45 నిమిషాలు వరకు నీరు తాగకూడదు.
2)చల్లటి కూలింగ్ నీళ్ళు అంటే ఐస్ చిల్ద్ వాటర్ తాగకూడదు.
౩) నీళ్ళు కొద్ది కొద్దిగా సిప్ చేస్తూతాగాలి.
4) సూర్యో దయానికి రెండు గడియల తరువాత నీరు తాగకూడదు సాయంత్రం ౩ నుండి 5 గంటల సమయంలో ఎక్కువనీరు తాగాలి 

ఉన్న విషయం చెప్పిన తరువాత కూడా మీరు నీళ్ళు తాగుతాము అంటే 1౦౩ రోగాలు కొనితేచ్చుకున్నట్టే ఆలోచించండి.