మహాచండీ అలంకారంలో దుర్గమ్మ!

బెజవాడ  ఇంద్రకీలాద్రిపై  శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ  వైభవంగా సాగుతున్నాయి.. ఈ రోజు బెజవాడ దుర్గమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వడం ఇదే తొలిసారి.   మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లేనని భక్తుల విశ్వాసం.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu