శాఖల వారీ కేటాయింపులు ఇలా..!
posted on Feb 10, 2024 11:39AM
మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు కేటాయించారు. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.1,000 కోట్లు రైతులకు ఎకరాకు రూ.15,000 రైతు భరోసా: డిప్యూటీ సీఎం భట్టి కౌలు రైతులకు రైతు భరోసా సాయంపై మార్గదర్శకాలు 6 గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయింపు పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక శాఖ రూ.11,692 కోట్లు ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు.