Dark Chocolates తినడం లేదా !!!
posted on Jul 18, 2018 2:36PM
మీరు నా లాంటి వారయితే chocolates తినడానికి ఇష్టపడతారు. కానీ ఏ చాక్లెట్. అవును నేను dark chocolate గురించి మాట్లాడుతున్నాను. Dark chocolates గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి.
1. Dark Chocolatesలో Fiber, Iron, Magnesium, Copper, Manganese ఇంకా చాలా రకాలైన Minerals ఉంటాయట.
2. Dark Chocolateలోని Flavonols చర్మాన్ని సంరక్షించడంతోపాటు Sun Damage నుండి కాపాడతాయట.
3. దీనిలోని Caffeine And Theobromine, Brain Functioning ని Improve చేయటంలో ఎంతో దోహద పడతాయని అధ్యయనాలు చెపుతున్నాయి.
4. Dark Chocolatesలో చాలా రకాలైన Antioxidants ఉంటాయట. ఇవి మిగిలిన Foods లో కంటే దీనిలో ఎక్కువగా లభిస్తాయని చెబుతున్నారు.
5. ఎవరైతే Dark Chocolates తీసుకుంటారో వారిలో గుండె జబ్బులు వచ్చే లక్షణాలు తక్కువ గా వుంటాయని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు.
So, మరి ఇంకా ఆలస్యం దేనికి మనం కూడా మన Daily Life లో Dark Chocolate ని ఒక భాగం చేసేద్దాం రండి !!