కాలిన గాయాలకు శాస్త్ర చికిత్స అవసరం

పిల్లలో శరీరం కాలడం సహజంగా వచ్చే గాయమే వారికీ సత్వర చికిత్స అత్యవసరం 9 సంవత్సరాల బాలురు ఆస్ట్రేలియాలో ఆస్పత్రిలో చేరారు. అబోరిజినల్ అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ లో ఉండే బాలురు 3సార్లు ఆసుపత్రిలో చేరడం గమనించవచ్చు. 5 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండడం విశేషం. జార్జ్ ఇన్స్టిట్యూట్ యు ఎన్ ఎస్ డబ్లు  స్కూల్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ నిర్వహించిన విశ్లేషణలో ఆస్ట్రేలియా న్యూజీలాండ్ వంటి దేశాలలో 16  సంవత్సరాల లోపు బాలబాలికలు  కాలిన గాయాలతో 2009  జూలై 2018  మధ్య కాలంలో ఆసుపత్రిలో చేరడం గమనించవచ్చు. ఆబో రిజినల్ టోర్రెస్స్త్రైల్  ఐలాండ్ లో బాలురు పది శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారని. ఇతరులలో ఇంతకుమించి మూడురెట్లు గాయాలు ఉండటాన్నిగమనించినట్లు వారు ఆసుపత్రులలో చేరారని కోర్ట్నీ రైడర్ తమ పరిశోదనలో వెల్లడించారు. చాలామంది కాలిన గాయాలతో బాధపడ్డారని గాయాల వల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు వచ్చాయని పేర్కొన్నారు. 6, 980  పిల్లలలో  ఆసుపత్రిలో కాలిన గాయాలు 723 మందిని గుర్తించామని. వాళ్ళు అబోరిజినల్  ఒర్తోరేస్స్ స్ట్రీట్ ఐలాండ్ లో  వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు.

ఆస్ట్రేలియా జనత 10 % మంది సరిహద్దుల్లో నివసించేవారని స్థానికంగా ఔట్  పేషంట్  సేవలు పొందారని, వెనుకబడ్డ ప్రాంతాలలో 70 % గాయాలతో అలాగే ఉన్నారని . దీనికి కారణం వారు ఆసుపత్రులకు దూరంగా ఉండడమే అని అన్నారు. అయితే వారు దీర్ఘకాలంగా ఆసుపత్రులలో ఉండలేని స్థితి అని కోర్తెనీ వివరించారు. కాలడం వారికీ  సహజంగా వచ్చే గాయమని, దానికి  సత్వరం చికిత్స అవసరమని ఆమె అన్నారు. అబోరిజినల్ అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ ఉండే  వారికీ కాలిని గాయాలకు వైద్యం ఖర్చుతో కూడుకున్నదని అందుకే వాళ్ళు ఆసుపత్రిలో చేరడానికి వాళ్ళు భయపడుతున్నారని ఆమె అన్నారు.. అన్నింటికన్నా ముందు  వారు సత్వరం కోలుకోడం ముఖ్యం. కాలిన గాయాల నుంచి కోలుకోవాలంటే  నెలలు సమయం పడుతుంది. దీర్ఘకాలంగా పాటు వైద్యం కోన సగుతుంది. సర్జరీలు  థెరఫీలు కుటుంబాలకు  అదనపు భారంగా మారాయి. పిల్లల పై శారీరకంగా సామాజికంగా చదువుపై వీటి ప్రభావం ఉంటుందని కోర్ట్నీ అన్నారు. ప్రస్తుతం శరీరం గాయాలకు ముఖ్యంగా కాలినా గాయాలకు పాశ్చాత్య చికిత్స అందిస్తున్నామని అన్నారు.

శరీరం పై గాయాలను వాటి లక్షణాలను బట్టి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.  అబోరిజినల్  అండ్ టోర్రెస్ స్త్రైల్ ఐలాండ్ మోడల్స్ అఫ్ హెల్త్ వెల్ బీయింగ్ హోలిస్టిక్  పద్దతిలో అందరికి   చికిత్స అందించామన్నారు. ఇందు కోసం సత్వరం కార్యక్రమం చెపట్టాలని   విధాన రూపకల్పన  క్ల్నికల్ గా వారికీ మార్గ నిర్దేశం చేయాలన కాలిన గాయాల నివారణ చికిత్సా అందించడమే  మన లక్ష్యం అని అన్నారు.. అబోరిజినల్  టోర్రెస్ స్ట్రైట్ ఐలాండ్ ప్రజల వర్గాలు ఆరోగ్యం పై వారి అనుభవాలు పరిశీలన మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, టైలోర్డ్ వారి సంస్కృతిక్ అవసరాలు సమర్ధంగా నిర్వహించగలగాలి ఇందుకోసం జార్జియో  ఇన్స్టిట్యూట్  గ్లోబల్ హెల్త్ యు ఎన్  ఎస్ డబ్ల్యు స్కూల్  హెల్ తో పలు కార్యక్రమాలు చేపట్టనున్నాట్టు ఆమె చెప్పారు..