బ్రెయిన్ ఫాగ్ కోవిడ్‌కే పరిమిత మైందా?

అసలు మనకు బ్రెయిన్ ఫాగ్ ఉందొ లేదో తెలుసుకోవడం ఎలా?
కోవిడ్ 19 ప్యాం డమిక్ మనకు ఎన్నో శాస్త్రీయమైన వైద్య విధానాలను మనకు అవగాహాన కల్పించింది. మనం ఎన్నో భాషలలో మనకు సమాచారం  లభిస్తుంది. వాటిని చాలామంది అనర్గళంగా స్పష్టంగా మాట్లాడ గలుగుతున్నారు. వైరల్ వైరస్ ల గురించి మాట్లాడుతున్నాము. పి. సి .ఆర్ పరీక్షలు కోవిడ్ మరణాల రేటు.బ్రెయిన్ ఫాగ్ కూడా అంశం లో చేరింది. కోవిడ్ దీర్ఘ కాలం వచ్చే కోవిడ్ లక్షణాలు దగ్గరదగ్గర గా ఉంటుంది. 

అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే కోవిడ్ అనే చెప్పాలా?

బ్రెయిన్ ఫాగ్ ను వైద్య పరంగా గుర్తించలేము. రోగుల వివరణ ను బట్టి వారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నిటివ్ డిస్ ఫంక్షన్ గా నిర్ధారిస్తారు. సమాచారం  ఏకాగ్రతవారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నేటివ్ డిస్ ఫంక్షన్ ఏకాగ్రత సమాచారం గుర్తున్దకపోవడం. మతిమరుపు,జ్ఞాపక శక్తి ఆలోచన కారణాల అన్వేషణ అప్పటికప్పుడు భాషను మాట్లాడడం బ్రెయిన్ ఫాగ్ అన్నది కేవలం ఒక శబ్దమ లేక ఫీలింగ్ మాత్రమే నా అదేదో దట్టంగా అలుముకున్న ఫాగ్ ఆలోచనలు,జ్ఞాపకాలు ఒకరకమైన కన్ఫ్యూజన్ కొన్నిసమస్యలు జ్ఞాపకశక్తి గుర్తులేకపోవడం ఇవన్ని బ్రెయిన్ ఫాగ్ లక్షణాలుగా పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ బారిన పడిన వారు అనుభవం ప్రకారం జ్ఞాపశక్తి కోల్పోవడం,ఏకాగ్రత కోల్పోవడం ఆహారాన్ని స్టవ్ పైన పెట్టడం. గంటతరువాతగాని మాడు వాసన వచ్చిన తరువాత గాని గ్యాస్ స్టవ్ పైన  ఆహారం పెట్టామన్న విషయం గుర్తుకు రాదు. ప్రతిరోజూ నిత్యం చేసేపని మర్చిపోవడం పరుగెత్తడం పనిచేసే ప్రదేశంలో సమావేశం గురించి మార్చిపోతూ ఉంటారు.

బ్రెయిన్ ఫాగ్ ఎలా ఉంటుంది అంటే...

కిరాణాకోట్టులో సరుకులు కొని మర్చిపోతారు. వాహనం ఎక్కడ పార్క్ చేసారో కూడా మర్చిపోతారు. కొనుగోలు చేయాల్సిన సరుకులను మర్చిపోతారు.ఒకవేళ సరుకు కొన్నా వాటిధర అందులో ఏముందో కూడా చూడరు అసలు అవిఎమిటి అన్నవిషయంపై దృష్టి పెట్టరు.

పరోక్షంగా చెప్పాలంటే...

అంత సంతోష దాయకమైన అంశం కాదు అది కొంతకాలం తరువాత మీరు పనిచేసే ప్రదేశం లో కష్టంగా ఉండచ్చు. సామాజిక కార్యక్రమాలలో,కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబందాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృత్తిపరంగా వ్యక్తిపరంగా ఇబ్బందులు  తలెత్తుతాయి.

బ్రైయిన్ ఫాగ్ పై ఇటీవలి పరిశోదన...

దీర్ఘకాలం పాటు సాగిన కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ వచ్చినప్పుడు ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడేవారు. అసలు బ్రెయిన్ ఫాగ్ బారిన ఎలా పడ్డారు. వారు తమ సామార్ధ్య్సాన్ని ఎలాకోల్పోయారు. వారు పనిలోకి ఎలా తిరిగి రాగలరు.వారి సంబంధ బాందవ్యాలు సైతం మర్చిపోయిన దాఖలాలు గమనించవచ్చు. బ్రెయిన్ ఫాగ్ అల్జీమర్స్ వ్యాధి ఇతర పరిస్థితులు కారణం కవచ్చు. వయసు పై బడ్డ వాళ్ళు వృద్ధులు మాత్రమే అనుకుంటే పొరపాటే ఏ వయస్సులో ఉన్నవాళ్ళకైనా బ్రెయిన్ ఫాగ్ రావచ్చు అని అంటున్నారు నిపుణులు. బ్రెయిన్ ఫాగ్ అత్యంత ప్రమాదకరం కాక పోవచ్చు అయితే మీసమర్ధతను ఎప్పటికీ కోల్పోతారు.

బ్రెయిన్ ఫాగ్ కు కోవిడ్ కు సంబంధం...

బ్రెయిన్ ఫాగ్ ఫాగ్ చాలా సహజమైన లక్షణం. కోవిడ్ ప్యాండమిక్ మొదటినేలలో కలిసిపోయింది. 2౦ %నుండి ౩౦%ప్రజలలో బ్రెయిన్ ఫాగ్ మూడు నెలల తరువాత ఇన్ఫెక్షన్ 85%దీర్ఘకాలం పాటు బ్రెయిన్ ఫాగ్ బారిన పడ్డారని అయితే బ్రెయిన్ ఫాగ్ తో  పాటు కోవిడ్ రావడం తో తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. బ్రెయిన్ ఫాగ్ విషయం  లో మాత్రం శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ ను ఒక బయోలాజికల్ డిజార్దర్ ప్రాసెస్ జరిగి ఉండవచ్చని. రూడిగా చెప్పలేదు బ్రెయిన్ ఫాగ్  కు కోవిడ్ కు సంబంధం ఉందా అన్న విషయం ఇది మిద్దంగా తేల్చలేదు. ఇతర వ్యాధుల తో పాటు ఈ లక్షణాలు ఉండవచ్చని కొన్ని రకాల డిజార్డర్స్ఉండవచ్చని పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ ప్రజలలో సహజం మెదడుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోస్ట్ కాంక్షస్ నెస్ ఉంటుందని లేదా క్రానిక్ ఫాటిగో దీర్ఘకాలం అలసట ఫైబ్రో మైలేజియా 
టకియా కార్డియో సిండ్రోం, లూపస్, కీమోతేరఫీ వల్ల లైమో డిసీజ్ సిండ్రోం, కొలియాక్ వ్యాధి ఉన్నవారిలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు భావిస్తున్నారు. గ్లూటిన్న్ వల్ల మేనోపాజ్ ఉన్నవాళ్ళ లో బ్రింఫాగ్ వస్తుంది.

బ్రెయిన్ ఫాగ్ కు కారణాలు....

కోవిడ్ తరువాత మీమేదడులో కొంతభాగం కుంచించుకు పోయి ఉండవచ్చు.అయితే దానికదే మెదడు చిన్నగా కుంచించుకు పోదని అది మ్యాగ్నేటిక్ రీజువెన్స్ ద్వారా కనుగోన్నారు. లేదా ఎం ఆర్ ఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కొత్త కేసులలో ఇద్దరు వ్యక్తులలో సాధారణ ఎం ఆర్ ఐ లో గుర్తించారు. మెదడుకు ఆక్సిజన్ అందాక పోవడం వల్ల దీనిని సేగ్యులేట్ కార్టెక్స్ అది మన ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని నికిక్షిప్తం చేసే కేంద్రం. బ్రెయిన్ ఫాగ్ కు ఈ యొక్క పరీక్ష మాత్రమేకాదు దీనిని నిర్దారించడం కూడా కష్టం. వివిదరకాల పరీక్షలు మామూలుగా చేసే పరీక్షలు సహాయపడవచ్చు. అయితే ఒక్కోవ్యక్తిలో లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఇతరులలో ఈ స్థితి మరింత దిగజార వచ్చు. మీకు

బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది?

సాంప్రదాయ పద్దతిలో అంచనా వేయడం. వ్యక్తియొక్క పనితీరు నిర్వహణ అతని కాగ్నేటివ్ స్టేటస్ కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ కలిసినప్పుడు గుర్తించడం కష్టం ఏకాగ్రత,నిర్వహణ పనితీరు కోవిడ్ సమయం లో ఎలా ఉన్నారు. బ్రెయిన్ ఫాగ్ కోవిడ్ తో సంబంధం ఉందా? కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా దిగాజారుతుంది. ఇతర పరిశోధనలలో కాగ్నేటివ్ స్క్రీనింగ్ పరీక్షలలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు గుర్తించలేదు. నెగెటివ్ రేపోర్ట్ గా ఉండవచ్చు అయితే బ్రెయిన్ ఫాగ్ తీవ్రత పెద్దగా లేదు. వివిదపరీక్షల ద్వారా ఒకనూతన పరిశోదన సూచన ప్రకారం మెదడులో పనితీరు మార్పులు పనితీరులో భాగం గా బ్రెయిన్ ఫాగ్ రావాచానిరవచ్చునని గమనించారు. కోవిడ్ తీవ్రత కొన్నిసమస్యలు వచ్చి ఉండవచ్చునని నిపుణులు చెప్పిన అంశాన్ని బట్టి వ్యక్తి  పనితీరు జ్ఞాపకశక్తి పరీక్షలు మెదడుపై తీవ్రత పెద్దగా లేదు. ఇతర దేశాల్ శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ లక్షణాల్ ఆధారంగా నిర్ధారణ చేస్తారు. ఇతరాకారణాలు నిద్రలేమి ఒత్తిడి హార్మోన్లలో మార్పులు వంటి అంశాలాను తోసిపుచారు. మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని భావిస్తే లక్షణాలు ఒక ఒక పుస్తకం లో రాసుకోవాలి. కొన్నివారాల పాటు గమనించాలి వాటిలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో గమనించాలి. ఒత్తిడి, ఆహారం నిద్ర మార్పులు వస్తున్నాయని ఒత్తిడి సాధారణ మార్పులు తోసిపుచ్చారు. మీరు ఇచ్చేసమాచారాం మీ డాక్టర్ కు ఉపయోగపడుతుంది మీ సమస్యను సమర్ధంగా ఎదుర్కోవడం నిర్వహించడం సాధ్యమని నిపుణులు పేర్కొన్నారు.

ఎలా నిర్వహించాలి...

ఎవరైతే బ్రెయిన్ ఫాగ్ ఉందని భావిస్తున్నారో ఒకరకమైన క్రమపద్దతిలో కొన్నిసార్లు కొన్నిరకాల లక్షణాలు ఉండడం గమనించారు. క్లినికల్ ట్రైల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.మందులు కేవలం, మధ్యం ఓపి యం డ్రగ్ తీసుకున్న వారికి చికిత్చ దాని ద్వారా బ్రెయిన్ ఫాగ్ తగ్గించవచ్చు. ఇప్పటికీ బ్రెయిన్ ఫాగ్ చికిత్చ లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా,లో ప్రాధమిక పరిశోదనలు ఐర్లాండ్ లో తక్కువమోతాదులో చికిత్చ అందుబాటులో ఉంది. బ్రెయిన్ ఫాగ్ నుండి త్వరగా కోలుకోవాలనుకుంటే ప్రజలను సరిపడా నిద్రపోఎవిధంగా ప్రోత్చహించాలి.అసలైన ఆరోగ్య పరిస్థితి పై సమీక్షించాలి ఆరోగ్యకరమైన ఆహారం న్యురాలజిస్ట్ కు చూపించడం లేదా న్యూరో సైకలజిస్ట్ ద్వారా సమర్ధ నిర్వహణ సాధ్యం.