బ్రెయిన్ క్యాన్సర్ కు నూతన చికిత్స!

బ్రెయిన్ క్యాన్సర్ కు నూతన చికిత్చ చేయవచ్చని పరిశోదన వెల్లడించింది. దర్జన్ మె లనోమా సేగియో మెటాస్టేటిక్ ట్యూమర్ తో పాటు ఇజార్ మరయు వారిసలహా బృందం1౦,౦౦౦౦ నుండి అధికంగా వ్యక్తిగత భాగాలలో జీన్స్ విశ్లేషించారు. విశ్లేషణ లో మెదడులో మేలనోమా శరీరంలోని ఇతర అవయవాలలో మేలనోమా మెటా స్టేట్ తో పోల్చినప్పుడు స్థిరంగా ఉండదు. క్యాన్సర్ ప్రాణాంతక రోగాలలో ఒకటి దీనికి సులభంగా చికిత్చ కోసం నూతన పరిశోదనలు చేస్తున్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పరిశోధకులు మెదడులో క్యాన్సర్ పై పూర్తి పరిశోదనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థిలో పరిశోధకులు శాస్త్రజ్ఞులు క్యాన్సర్ ప్రభావిత ప్రాంతాలనుండి విస్తరించకుండా ఒకనిగూడ అధయనం చేసారు. వాస్తవానికి కొలంబియాకు చెందిన శాస్త్రజ్ఞులు మెలనోమా మెదడులోని మెటాస్టేటస్ లోపల వివిధభాగాలు ముందుగా విస్తరించే అంశం పై అధ్యయనం చేసారు. ఈ అధ్యయనం ద్వారా క్యాన్సర్ కు ఉపసమనం కలిగించే వీలున్న సహాయం లభించినట్లయ్యింది. ఎం డి పి హెచ్ డి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందినా గెలేన్స్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, సర్జన్లు, కొంతమంది చికిత్చ నిర్వాహకులు ప్రొఫెసర్ బెంజిమేన్ ఇజర్ మాట్లాడుతూ బ్రెయిన్ మేటాస్టెస్ మెలనోమా వచ్చిన రోగులలో సహజంగానే తేడాలు ఉంటాయని అయితే బెంజిమేన్ ఇజర్ నేతృత్వం లోని శాస్త్రజ్ఞుల బృందం కేవలం జీవన విజ్ఞానానికి మాత్రమే విషయ అవగాహన కోసం ప్రాధాన్యత అర్ధం చేసుకోగలిగా మని అన్నారు.

మాఆధ్యయనం ట్యూమర్లు జీనోమిక్స్ ఇమ్యునోలజీ బ్రెయిన్ లో జరిగే ఘటనల పై పరిపుష్టిని కలిగించాయి.ముందు ముందు నిర్వహించే పరిశోదనలో చికిత్చ పద్ధతులపై పరి శోదనలు చేస్తామని ఈ అంశాలకు సంబంధించి కొన్ని అంశాలను ఆన్ లైన్ లో ప్రచురించారని బెంజిమేన్ వెల్లడించారు. మెలనోమా మెదడుకు సంబంధించి మేటాస్టేటస్ ప్రస్తుత పరిస్థితులలో ఎందుకు రక్షించబడాలి అన్న అంశం పై బెంజిమేన్ ఇజర్ అతని బృందం మెదడులో పేరుకున్న నమూనాలను ఒకభాగాన్ని మెదసులోని పలు భాగాలలో ఈ సమస్యకు ప్రాధమిక కారణాలలో అనువంశికంగా లేదా క్యాన్సర్ వంశ పారంపర్యంగా వచ్చే అంశాల పై విశ్లేషణ చేసేందుకు నూతన సాంకేతికతను అవిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ అధ్యయనం వల్ల సహజంగా ప్రస్తుతం మెదడు నమూనా పై పరిశోదనలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఉన్న ట్యూమర్లు సంఖ్యను నియంత్రించడం దీని తీవ్రత ను తెలిపే మరిన్ని నమూనాలను మా పరిశోదనా సాల ల్యాబొరేటరీ లో మేలనోమా నమూనాలు ఉన్నాయని బెంజిమేన్ తెలిపారు. నమూనాలను విశ్లేషించే అనుమతి పొందినట్లు వాటికి చికిత్చ చేయలేని వాటిని సైతం జీవన విజ్ఞానం  వీటి సూక్ష్మ వాతావరణ చికిత్చ ద్వారా వాటిని మార్పిడికి ముందే  పరిశీలించే అనుమతి
లభించిందని తెలిపారు.

అసలు మెలనొమా బ్రెయిన్ మెటాస్టేసిస్...

బ్రెయిన్ మెటా స్టేటిస్ క్యాన్సర్ సెల్  బ్రెయిన్ మెటా స్టేటస్ ఎప్పుడు వస్తుంది.అంటే క్యాన్సర్ వచ్చిన భాగం లో అంటే ప్రాధాన భాగం నుండి మెదడువరకూ విస్తరిస్తుంది.వాస్తవానికి ఏ క్యాన్సర్ అయినా మెదడుకు విస్తరించవచ్చు. మెదడులో మెటా స్టేటిస్ సోకే అవకాసం అధికంగా ఊపిరితిత్తులలో లేదా వక్షోజాలలో,పళ్ళు,గుదములలో మేలనోమా ఉండవచ్చు.బ్రెయిన్ మెటాస్టేటిస్ మెదడులో ఒక గడ్డ లేదా ట్యూమర్ లేదా చాలా కణితలు ఏర్పడవచ్చు.బ్రెయిన్ మెటా స్టేటిస్ బ్రెయిన్ ట్యూమర్ పెరుగుతుందో వాటిపై ఒత్తిడి పెరుగుతుంది.మెదడులో దగ్గర దగ్గరగా ఉన్న అవయవాలపై పని తీరు లో మార్పులు వస్తాయి. అందులో భాగంగా తీవ్రమైన తలనొప్పి వ్యక్తిత్వంలో  ప్రవర్తనలో  మార్పులు జ్ఞాపక శక్తి కోల్పోవడం లేదా ఫిట్స్ మూర్చవంటి లక్షణాలు కారణంగా చెప్పవచ్చు.ఈ కారణాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. 

లక్షణాలను బట్టి చికిత్చ...

ఇజార్ ల్యాబ్ చేసిన తొలి అధయనం లో పోస్ట్ దాక్టరేట్ ఫెల్లోతో పాటు గ్రంధ కర్తలు క్రోమోసోమల్ ముక్కలను స్థాయిని బట్టి లాభము,లేదా నష్టము కలుగుతుందని ఈ ప్రక్రియ సిగ్నలింగ్ మార్గాన్ని ట్రిగ్గర్ చేయవచ్చు వివిధ మార్గాలు తెరుచుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.శరీరాన్ని రక్షించే ప్రక్రియ నొక్కిపెట్టడం లేదా ఒత్తిడి చేయడం లో అవకాశాలు ఉన్నాయి. అయామార్గాలలో ఆయా మార్గాల లక్ష్యంగా ప్రక్రియా పద్దతులు మారవచ్చు.ఇందుకోసం ప్రయోగాత్మకంగా చేసిన మందులు అస్థిరతను తగ్గిస్తుంది.అంటే వచ్చే మార్పులు ఒకేరకంగా ఉండవని ఒక్కోసారి ఒక్కోరూపం లోకి మారుతూ ఉంటుందని గుర్తించినట్లు స్పష్టం చేసారు. ఇక మెదడులోని మైలోమా మెటస్టేటస్ వచ్చినరోగులకు ఈమందు లపై గణన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

పరిరక్షణా ప్రణాళిక బహిర్గతం చేయడం...

మెలనోమామెటాస్టేటస్ పై శాస్త్రజ్ఞులు చేస్తున్న  పరిశోదనల ను ఇతర విశేషాలను వెల్లడించారు.రోగిని సంరక్షించే ప్రణాళికలో భాగంగా మేటా స్టేటస్ ట్యూమర్ లేదా కణితి మైక్రో ఇన్విరాన్మేంట్ పూర్తిగా రక్షింపబడడం ముఖ్యం.మెదడులోని భాగాలు ప్రత్యేకంగా మేక్రో ఫేజ్ టి ఆకారం లో ఉన్న భాగాలలో మారుస్తాయని క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతుందని మెదడులో వివిధభాగాల లోపల న్యురోనల్ లాంటి వ్యవస్థను అనుసరించాల్సి ఉందని తెలిపారు.