62వ జాతీయ అవార్డులు



భారత ప్రభుత్వం 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా మరాఠీ చిత్రం ‘కోర్ట్’ ఎంపికైంది. మే 3వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరుతుంది.

జాతీయ అవార్డుల పూర్తి వివరాలు:

జాతీయ ఉత్తమ చిత్రం - కోర్ట్ (మరాఠీ)
ఉత్తమ హిందీ చిత్రం - క్వీన్
జాతీయ ఉత్తమనటి - కంగనా రనౌత్ (క్వీన్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - మేరీ కోమ్
ఉత్తమ మరాఠీ చిత్రం - కిల్లా
ఉత్తమ కన్నడ చిత్రం - హరివు
ఉత్తమ బెంగాలీ చిత్రం - నిర్వాసితో

ఉత్తమ తెలుగు చిత్రం - చందమామ కథలు