రేవంత్ రెడ్డితో భేటి కానున్న 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది.  12 మంది  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడానికి పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నెల ఆరోతేదీన తుక్కుగూడసభలో చేరికలుంటాయి. చేరికలకు ముందు ఈ 12 మంది ఎమ్మె గతంలో కెసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలికాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu