వినాయక వ్రతకల్పం
(Vinayaka Vrata Kalpam)
ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: - వామనాయ నమ: - శ్రీధరాయ నమ: - హృషీకేశాయ నమ: - పద్మనాభాయ నమ: - దామోదరాయ నమ: - సంకర్షణాయ నమ: - వాసుదేవాయ నమ: - ప్రద్యుమ్నాయ నమ: - అనిరుద్ధాయ నమ: - పురుషోత్తమాయ నమ: - అధోక్ష జాయ నమ: - నారసింహాయ నమ: - అచ్యుతాయ నమ: - జనార్దనాయ నమ: - ఉపేంద్రాయ నమ: - హరమే నమ: - శ్రీ కృష్ణాయ నమ:.
శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!
వినాయక ప్రార్ధన
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:
లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్ద పూరజ:
షోడశైతాని నామాని య: పఠే చ్చ్రుణుయా దపి,
విద్యారమ్బే విహహే చ ప్రవేశే నిర్గమే తథా,
సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.
అభీప్సితార్ధసిద్ధ్యర్ధం పూజితో యస్సు రైరపి ,
సరవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: !!
కలశపూజ
కలశం గంధపుష్పాక్షతై రాభ్యర్చ్య ( కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షతలద్ది లోపల నొక పుష్పము నుంచి తదుపరి ఆ పా కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రములను చదువవలను.)
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాత్రుగణా: స్మృతా: !!
కుక్షౌతు సాగరా: సరే సప్తదీపా వసుంధరా !
ఋగ్వేదో విథ యజుర్వేద: సామవేదో అథర్వణ: !
అంగైశ్చ సహితా: సరే కలశాంబు సమాశ్రితా: !!
ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయకారకా: !
గంగే చ యమునే చైవ గోదావరి సరసతి !
నర్మదే సింధూకావేరి జలేవిస్మిన్ సన్నిధిం కురు !!
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం చ సంప్రోక్ష్య.
(కలశమందలి జలమును చేతిలో పోసికొని, పూజకోఱకై, వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది.)
తదంగతేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే.
ప్రాణ ప్రతిష్ట
మం !! అసునీతే పునరస్మాసు చక్షు:
పున: ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాప: ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
సామిన్ సరజగన్నాథ యావత్పూజావసానకమ్ !
తావత్తం ప్రీతిభావేన బింబే విస్మిన్ సన్నిధిం కురు !!
ఆవాహితో భవ, స్థాపితో భవ , సుప్రసన్నో భవ , వరదో భవ, అవకుంఠితో భవ ,
స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద.
పూజా విధానమ్
శ్లో. భవసంచితపాఫౌఘవిధంసనవిచక్షం !
విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజ మహం భజే !!
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్బుజం !
పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్ !!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం !
భక్తాభీష్టప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.
శ్లో!! అత్రా విగాచ్ఛ జగదంద్య సురరాజార్చితేశర
అనాధనాధ సరజ్ఞ గౌరీగర్బసముద్భవ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి.
శ్లో. మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నే రిరాజితం !
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి.
శ్లో. గౌరీపుత్ర! నమస్తే విస్తు శంకర ప్రియనందన !
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్ష తైర్యుతం !
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.
శ్లో. గజవక్త్ర నమస్తేవిస్తు సరాభీష్టప్రదాయక !
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి.
శ్లో. అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత !
గృహాణ విచమనం దేవ !తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.
శ్లో. దధిక్షీర సమాయుక్తం మాధా హ్హ్యేన సమనితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్య నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి.
శ్లో.స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాధనాధ సరజ్ఞ గీరాణవరపూజిత !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.
శ్లో. యా: ఫలిని ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణి:
బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్తగ్ హస:
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఫలోధకేన సమర్పయామి.
శ్లో. గంగాది సరతీర్దేభ్య ఆహ్రుతై రమలైర్జలై :
స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్దోదక స్నానం సమర్పయామి.
శ్లో. రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణ తం
లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి.
శ్లో. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయం గృహాణ దేవ సరజ్ఞ భక్తానా
మిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి.
శ్లో. చందనాగురుకర్పూరకస్తూరీ కుంకుమానితం విలేపనం సురశ్రేష్ఠ !
ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ సమర్పయామి.
శ్లో. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద
శంభుపుత్ర నమోవిస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
శ్లో. సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పై సమర్పయామి.
అథాంగ పూజా
( ప్రతి నామమునకు కడపట " పూజయామి " అని చేర్చవలెను)
గణేశాయ నమ: పాదౌపూజయామి !!
ఏకదంతాయ నమ: గుల్పౌ పూజయామి !!
శూర్పకర్ణాయ నమ: జానునీ పూజయామి !!
విఘ్నరాజాయ నమ: జంఘే పూజయామి !!
అఖువాహనాయా నమ: ఊరూ పూజయామి !!
హేరంబాయ నమ: కటిం పూజయామి !!
లంబోదరాయ నమ: ఉదరం పూజయామి !!
గణనాథాయ నమ: హృదయం పూజయామి !!
స్థూలకంఠాయ నమ: కంఠం పూజయామి !!
స్కందాగ్రజాయ నమ: స్కంధౌ పూజయామి !!
పాశహస్తాయ నమ: హస్తౌ పూజయామి !!
గజవక్త్రాయ నమ: వక్త్రం పూజయామి !!
శూర్పకర్ణాయ నమ: కర్ణౌ పూజయామి !!
ఫాలచంద్రాయ నమ: లలాటం పూజయామి !!
సరేశరాయ నమ: శిర: పూజయామి !!
విఘ్నరాజాయ నమ: సరాణి అంగాని పూజయామి !!