శ్రీ సుబ్రహ్మణ్య షట్క స్తోత్రం

(Sri Subrahmanya shatka stotram)

 

ఓం శరణాగత మాధుర మాతిజితం

కరుణాకర కామిత కామహతం

శరకానన సంభవ చారురుచె

పరిపాలయ తారక మారకమాం

 

హరసార సముద్భవ హైమవని

కరపల్లవ లాలిత కమ్రతనో

మురవైరి విరించి ముదంబునిదే

పరిపాలయ తారక మారకమాం

 

గిరిజాసుత సాయక భిన్నగిరె

సురసింధు తనూజ సువర్ణరుచె

శిఖిజాత శిఖావళ వాహనహె

పరిపాలయ తారక మారకమాం

 

జయవిప్రజనప్రియ వీరనమో

జయభక్త జనప్రియ భద్రనమో

జయదేవ విశాఖ కుమార నమః

పరిపాలయ తారక మారకమాం

 

పురతోభవమే పరితోభవమే

పదిమోభగవాన్ భవరక్షగతం

వితిరాజిఘమే విజయం భగవాన్

పరిపాలయ తారక మారకమాం

 

శరదించు సమాన షదాననయా

సరసీరుచుచారు విలోచనయా

నిరుపాధికమాని జబాలతయా

పరిపాలయ తారక మారకమాం

 

ఇతికుక్కుటకేతు మనుస్మరతాం

పఠతామపి షణ్ముఖ షట్కమిదం

నమతామపి నన్దనమిన్దుభ్రుతో

నభయం క్వచిదస్తి శరీరభ్రుతాం


More Subrahmanya Swamy