దీపావళికి మూడు వత్తులు వెలిగించాలి
దీపావళి అంటే... దీపాల వరుస. ‘అజ్ఙానం’ అనే చీకటి నుంచి.. పారద్రోలడానికి ‘జ్ఙానం’ అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి అంతరార్థం. అది చెడు నశించిన రోజు. ధర్మసంస్థాపనతో జగత్తులో వెలుగు నిండిన రోజు. అందుకు తగ్గట్టే సంబరంగా, సంరంభంగా సాగుతుందీ పండుగ. అసలు దీపావళిలో దీపాలే ఎందుకు వెలిగిస్తారు? త్రిమూర్త్యాత్మకమైన దీపానికీ దీపావళికి సంబంధం ఏంటి? అసలు ‘దీపం’ మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీపం వెలిగించే విధానం ఏంటి? ఈ ప్రశ్నలకు పరిపూర్ణమైన సమాధానం ఈ వీడియో చూసి తెలుసుకోండి.