బిల్వాష్టకంతో పరమేశ్వరుడిని సోమవారాల్లో
పూజిస్తే?
త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం!
త్రిజన్మ పాపసంహారం - ఏకబిల్వం శివార్పణం.
త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ - హ్యచ్చిద్రైతహ కోమలై శ్శుభై:!
శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణం.
అఖండబిల్వపత్రేణ - పూజిథ నందికేశవరే !
శుధ్ధంతి సర్వపాపేభ్యం: - ఏకబిల్వం శివార్పణం.
సాలగ్రామ శిలా మేకం - జాతు విప్రాయ యేర్చయేత్ !
సోమయఙ్ఞ మహాపుణ్యం - ఏకబిల్వం శివార్పణం.
దంతికోటి సహస్రాణి - వాజసేయశతాని చ !
కోటికన్యా మహాదానం - ఏకబిల్వం శివార్పణం
పార్వత్య స్వేదతోత్పన్నం - మహాదేవస్య చ ప్రియం !
బిల్వవృక్షం నమస్యామి - ఏకబిల్వం శివార్పణం.
దర్శనం బిల్వవృక్షస్య - స్పర్శనం పాపనాశనం !
అఘోర పాప సం హారం - ఏకబిల్వం శివార్పణం.
మూలతో బ్రహ్మరూపాయ - మధ్యతో విష్ణురూపిణే !
అగ్రత శ్శివరూపాయ - ఏకబిల్వం శివార్పణం.
బిల్వాష్టక మిదంపుణ్యం - య: పఠే చ్చివచన్నిధౌ!
సర్వపాపవినిర్ముక్త: - శివలోక మవాప్నుయాత్
బిల్వాష్టకంతో పరమేశ్వరుడిని సోమవారాల్లో పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం. సోమవారాలతో పాటు కార్తీక మాసంలో శివుడిని బిల్వాష్టకంతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.