అష్ఠాదశ శక్తి పీఠ స్తోత్రం 

 

పరాశక్తీ... ఈ భూమండలంపై 18 చోట్ల స్వయంభూ గా వెలిసింది. వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. అమ్మ... 18 రూపాల్లో పూజలందుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. శక్తి పురాణంలో దాని గురించి చక్కగా విశదీకరించబడింది. అష్టాదశ శక్తి స్వరూపాలను నిరంతరం, ప్రతి దినం స్తుతించేవారికీ... సకల సౌఖ్యాలనూ, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను, కీర్తిని అందిస్తుంది అమ్మ. అందుకే... అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని మీకు అందిస్తున్నాం. విని తరించడం. అమ్మను మీరూ స్తుతించి అమ్మ కృపాకటాక్షాలను అందుకోండి. 

 


More Dasara - Navaratrulu