TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
నలుగురు ఆడపిల్లలున్న ఇల్లు
నలుగురు ఆడపిల్లలున్న కుటుంబరావు పండక్కి ఇంటికి సున్నం
వేయించాలనుకున్నాడు. సామాను బయటకు పెడుతుంటే సోఫా కింద ఈ వస్తువులు
కనబడ్డాయి.
* మూడు చిన్న దువ్వెనలు
* ముప్పై నాలుగు గుండు పిన్నులు
* ఐదు సూదులు
* రెండి చీర పిన్నులు
* ఇరవై మూడు హెయిర్ పిన్నులు
* అప్పడాల ముక్కలు
* నాలుగు తలనొప్పి మాత్రలు
* ఇరవై టూత్‍పిక్స్
* పదమూడు హుక్కులు
* తొమ్మిది గుండీలు
* బొట్టు బిళ్ళల ప్యాకెట్
వాటిని చూసిన కుటుంబరావు ఇది నలురుగు ఆడపిల్లలున్న ఇల్లు అని ఎవరు అనరు.
చెత్తకుండి అంటారు.
|