TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
కోడిక్కూడా పేర్లుంటాయా..?
ఒక పిల్ల కోడి తల్లికోడితో ఇలా అంటుంది.
పిల్ల కోడి : అమ్మా, మనుషులు పుట్టగానే పేరు పెట్టుకుంటారు కదా, మరి మనకెందుకు పుట్టగానే పేర్లుండవు?
తల్లి కోడి : మనక్కూడా ఉంటాయే కాకపోతే మనుషులకు పుట్టగానే ఉంటాయి, మనకు చచ్చిపోయాక ఉంటాయి, చికెన్ టిక్కా, చికెన్ చిల్లీ, చికెన్ తందూరి, చికెన్ మలై , చికెన్ కడాయి etc...
|