Home » Wife and Husband Jokes » ఐదు నిమిషాల్లో వంటయిపోతుందా?
ఐదు నిమిషాల్లో వంటయిపోతుందా?
"ఏమే ... వంటయిందా ... ఆకలేస్తోంది'' "లేదు ... టైం పడుతుంది'' "సరే ... నేను హోటల్‌కి వెళ్తున్నా'' "ఐదు నిమిషాలు ఆగండి'' "ఐదు నిమిషాల్లో వంటయిపోతుందా?'' "అవదు .. నేను తయారై మీతో రావడానికి''