TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Krishna Biddaku Thallinavutaa
" ఒరేయ్ మాధవ్...నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా ?" అని మాధవును అడిగింది
టీచర్.
" డాక్టర్ అవుతాను టీచర్ " అని బుద్ధిగా చెప్పాడు మాధవ్.
" శేఖర్ మరి నువ్వు ఏమవుతావు ?" అని శేఖరును అడిగింది టీచర్.
" లాయరును అవుతాను టీచర్ " అని చెప్పాడు శేఖర్.
" కృష్ణ నువ్వు ఏమవుతావురా ?" అని కృష్ణను అడిగింది టీచర్.
" ఒక బిడ్డకు తండ్రిని అవుతాను టీచర్ " చిలిపిగా చెప్పాడు కృష్ణ.
" రాధ..ఇప్పుడు నువ్వు చెప్పు ?" అని రాధను అడిగింది టీచర్.
" కృష్ణ బిడ్డకు తల్లిని అవుతాను టీచర్ " అని సిగ్గుపడుతూ చెప్పింది రాధ.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది టీచర్.
|