స్విచ్ వేస్తే ..
.png)
స్విచ్ వేస్తే ..
భార్య : "మన పక్కింటి సుబ్బలక్ష్మి ఇంట్లో స్విచ్ వేస్తే బట్టలు ఉతికే మిషను, స్విచ్ వేస్తే పిండి రుబ్బే మిషను, స్విచ్ వేస్తే పచ్చడి రుబ్బే మిషను, స్విచ్ వేస్తే నీళ్ళు కాచే మిషను, స్విచ్ వేస్తే అన్నం ఉడికే మిషను ఉన్నాయి తెలుసా ...'' అని గొప్పగా చెప్పింది భర్తతో.
భర్త : స్విచ్ లు నొక్కి నొక్కీ ఆమె వేళ్ళు కమిలిపోయాయని ఆసుపత్రికి తీసుకెళ్ళారట ఆ విషయం తెలుసా నీకు?''



