ఆడ, మగ దోమలు ...
.png)
ఆడ, మగ దోమలు ...
"అబ్బా ... ! ఈ దోమలు భరించలేకుండా ఉన్నాయోయ్ ... ఇప్పటి దాకా ఇరవై దోమల్ని చంపాను తెలుసా? పరమానందం భార్యతో గొప్పగా చెప్పాడు.
"ఏమిటీ ... ! చంపినా దోమల్ని లెక్కపెడుతున్నారు కూడానా?''
"అవును మరి .. ఇంకా కావాలంటే అందులో మగదోమలు ఎన్నో, ఆడదోమలు ఎన్నో కూడా చెప్పగలను. వాటిలో పెన్నెండు మగదోమలు, ఎనిమిది ఆడదోమలు ఉన్నాయి తెలుసా?''
"ఆ దోమలలో ఆడా, మగా ఎలా తెలుసుకున్నారండీ!''
"బీరు బాటిల్ మీద ఉన్నవి మగదోమలూ, టెలిఫోన్ మీద ఉన్నవి ఆడదోమలూ ... ఆమాత్రం కనిపెట్టలేననుకున్నావా?'' పరమానందం
పరమరహస్యాన్ని బయటపెట్టాడు.



