Related Photos

Telugu Cinema News

  • Samantha Gets The 'Blue' Tick

    Sensuous beauty Samantha Ruth Prabhu enjoys a great fan following on social networking sites. This year (2016) she hasn't tweeted even once, though she commands nearly 1.97 million followers on her page.  

  • నారా రోహిత్ ' సావిత్రి ' టీజర్ వచ్చింది..

    చిత్రమైన కథల్ని ఎంచుకుని, వాటితో విజయం సాధించడం నారా రోహిత్ కు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు ఈ నారావారబ్బాయి. 'సావిత్రి ', ‘తుంటరి’, సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.ఇవి కాక ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘వీరుడు’, ‘కథలో రాజకుమారి’, ‘జ్యో అచ్యుతానంద’, ‘రాజా చెయ్యి వేస్తే’ లాంటి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

  • Balayya Throughout, Pawan In Second Half

    Time to bring out the fact that, Telugu directors and heroes have now moved on from Pawan Kalyan and started to use other heroes as well.

  • Savitri Teaser: No Change In Nara Hero

    Hero Nara Rohith is picking up interesting movies and stories, but problem is, he's not trying to present himself new in the movie. Here is a talk about the newly released teaser of his upcoming film "Savitri", which is directed by Pavan Sadineni of "Prema Ishq Kadal" fame.

  • ' గుప్పెడంత ప్రేమ ' టీజర్ లాంచ్

    ఐ వింక్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వినోద్ లింగాల రచనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ' గుప్పెడంత ప్రేమ ' టీజర్ రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి ప్రశంసలు పొందింది. ఫస్ట్ లవ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో నూతన నటులు సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య పరిచయం అవుతున్నారు.

  • గరం : రివ్యూ

    మాస్ కమర్షియల్ అనగానే, నాలుగు డిష్యుం డిష్యుంలు, రజనీకాంత్ లెవల్లో పంచ్ డైలాగ్ లు, హిట్ సినిమాలకు స్ఫూఫ్ లు అని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. కొంచెం కథ కూడా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి పక్కా మాస్ ఎంటర్ టైనర్ అంటూ వచ్చిన గరం ఎలా ఉంది..? సినిమాలో కథ కనబడుతుందా..లేక వెతుక్కోవాలా..? చూద్దాం..