Related Photos

Telugu Cinema News

  • మహేష్, సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్..!!

    ప్రస్తుతం మహేష్ బాబు తన 25 వ సినిమా 'మహర్షి'తో బిజీగా ఉన్నారు.. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.. మహర్షి అనంతరం మహేష్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే..

  • వెంకటేష్, సూర్య మల్టీస్టారర్..!!

    ఈ జనరేషన్లో తెలుగులో మల్టీస్టారర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెంకటేష్ అంటే అతిశయోక్తి కాదేమో.. మహేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.. రామ్ తో 'మసాలా'.. పవన్ తో 'గోపాల గోపాల' లాంటి సినిమాలతో అలరించిన వెంకటేష్..

  • కేరళ డొనేషన్.. సిద్ధార్థ్ ఛాలెంజ్

    కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పలువురు విరాళాలు అందిస్తున్నారు..

  • గీత గోవిందం దర్శకుడితో విష్ణు

    పరశురామ్ 'యువత' సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.. ఆ తరువాత ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.. రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' ఘన విజయం సాధించి...

  • ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చిన సుమ..!!

    తెలుగులో యాంకర్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు సుమ.. తన యాక్టీవ్ నెస్ తో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తారు.. అలానే సుమ చేసే షోస్ లో మొదటగా గుర్తొచ్చే షో స్టార్ మహిళ.. సుమారు 12 సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికి విజయవంతంగా దూసుకుపోతుంది..

  • నాగార్జున మన్మథుడు సీక్వెల్..!!

    ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని అతి తక్కువ సినిమాల్లో మన్మథుడు ఒకటి.. నాగార్జున హీరోగా, కె. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో మన్మథుడు సినిమా వచ్చింది.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ మాటలు అందించారు..