Share
Other Telugu Cinema News
అఖిల్‌ తో రొమాన్స్ ఛాన్స్ కొట్టేయండి
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, ‘సిసింద్రీ’ అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కొద్దిరోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమై౦ది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళనుంది. అయితే ఈ సినిమాలో అఖిల్‌ పక్కన నటించే లక్కీ గర్ల్ ఎవరనేది తెలుసుకోవడానికి
More »
ఆ ముద్దుగుమ్మలు ఇరగదీశారు
ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్ సింగ్, ముంబై చిన్నది రెజీనా అత్యధిక చిత్రాల్లో నటించి తమ సత్తాను చాటుకున్నారు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫస్ట్ హిట్ అందుకుంది 'రకుల్ ప్రీత్ సింగ్'. ఈసినిమా ఇచ్చిన కిక్ తో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ రేస్ లోకి ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్తోంది.
More »
అఖిల్ సినిమాలో నాగ్‌??
అక్కినేని అభిమానుల‌కు ఇది శుభ‌వార్త‌! సిసింద్రీ అఖిల్ హీరోగా ఇంట్రీ ఇచ్చిన ఆనందంలో ఉన్న అక్కినేని ఫ్యాన్స్‌కి ఇది బోన‌స్‌! ఎందుకంటే అఖిల్ సినిమాలో నాగార్జున కూడా క‌నిపించ‌బోతున్నాడు. నాగ్ ఓ చిన్న పాత్ర‌లో స్పెష‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. ఇందుకు నాగ్ కూడా అంగీకారం తెలిపాడ‌ట‌. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే క్లాప్ కొట్టుకొంది. జ‌న‌వ‌రి 7నుంచి షూటింగ్ మొద‌లు
More »
స‌మంత స్ట‌న్ అయిపోయింద‌ట‌
పీకే... పీకే.. పీకే.... సినీ ప్ర‌పంచం అంతా పీకే నామ‌స్మ‌ర‌ణ చేస్తోంది. బాలీవుడ్ స్టార్లు, సౌతిండియ‌న్ సెల‌బ్రెటీలంతా పీకే మ‌త్తులో మునిగిపోయారు. స‌మంత కూడా పీకే చూసేసింది. తొలి రోజే థియేట‌ర్లో కూర్చుని పీకేగా అమీర్ ఖాన్ విన్యాసాలు చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. ''రాజ్‌కుమార్ హిరాణీ మాస్ట‌ర్ పీస్ ఇది. అమీర్ ఖాన్ దేవుడు సృష్టించిన ఓ అద్భుతం'' అంటూ ఈ సినిమాకి కొనియాడింది స‌మంత‌. ఈ సినిమా చూస్తున్నంత
More »
చ‌క్రి మ‌ర‌ణం ముందురోజు ఏం జ‌రిగింది?
చ‌క్రి మ‌ర‌ణం ప‌రిశ్ర‌మ‌ని, అత‌ని స్నేహితుల్ని షాక్‌కి గురిచేసింది. అంత వ‌ర‌కూ క‌ళ్ల ముందు క‌నిపించిన మ‌నిషిని నిర్జీవంగా చూసేస‌రికి త‌ట్టుకోలేక‌పోయారు. అయితే చ‌క్రి మ‌ర‌ణించిన ముందు రోజు ఏం జ‌రిగింది?? త‌ను ఎక్క‌డున్నాడు?? ఈ విష‌యాలు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపాయి. వీటిపై చ‌క్రి భార్య శ్రావ‌ణి స‌మాధాన‌మిచ్చింది. చ‌క్రి ముందు రోజు రాత్రి ఏడింటి వ‌ర‌కూ ఇంట్లోనే ఉన్నాడ‌ట‌. ఆ త‌ర‌వాత రికార్డింగ్ థియేట‌ర్‌కి వెళ్లిపోయాడు. ఎప్పుడో అర్థరాత్రి వ‌చ్చి రెండింటి వ‌ర‌కూ టీవీ చూసి.. ప‌డుకొన్నాడు.
More »
'పీకే' అమీర్ ఖాన్ ఇరగదీశాడు
మన స్టార్ హీరోలు స్టార్ డమ్, స్టార్ డమ్ అంటూ క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించి, దానికి పంచ్ డైలాగులు జోడించి, ఐటెమ్ పాట‌ని దూర్చేసి, విల‌న్ ఇంట్లో హీరో దూరి నానా యాగీ చేసి, టికెట్టు కొన్న పాపానికి ప్రేక్ష‌కుల్ని రాచి రంపాలు పెట్టేస్తుంటారు. కానీ బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్
More »