టమాటాలు తింటే కేన్సర్ మాయం!

 

అదే పనిగా టమాటాలు తింటే కిడ్నీ లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతుంటారు. అలాగని టమాటల్ని పూర్తిగా పక్కకి పెట్టేస్తే వాటి రుచికి దూరం కాక తప్పదు. పైగా దీనివల్ల సంవృద్ధిగా ఉండే విటమిన్ A మరియు C లకి శరీరం దూరం అయిపోతుంది. అయితే, టమాటాలు తింటే క్యాన్సర్ నుండి విముక్తి పొందొచ్చు అనే విషయం తెలుసా. తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=-PdjY9auJHw