What is the Right Emotion ?

కోపం అనేది మనం ఎక్కువగా వ్యక్తం చేసేది, మరియు తక్కువగా అర్ధం చేసుకునే ఒక ఎమోషన్. ఎక్కువగా కోపం వచ్చినప్పుడు మనల్ని మనం గాయపరుచుకోవడమో లేక ఇతరులకి హాని చేయడమో చేస్తుంటాం. కోపాన్ని డార్క్ ఎమోషన్ అని అభివర్ణిస్తారు. గర్భంలో ఉన్నప్పుడు కూడా శిశువు తన్నుతూ ఉంటుంది. తనకి కూడా తెలియకనే జరిగే చర్య అది. ఇక పెద్దయిన తర్వాత కోపాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటాం. మరి అదంతా నిజమయిన కోపమేనా? నిజమయిన ఎమోషన్స్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=Y8Svb9wnzuc