ఈ డైట్ ప్లాన్ తో శరీరంలో వచ్చే మార్పులు..

మానవ శరీరం గ్లూకోజ్ మరియు ఫ్యాట్ అనే రెండు వేర్వేరు మెటబాలిజం ల వల్ల నడుస్తుంది. మనం అన్నప్రాస నుండి గ్లూకోజ్ మెటబాలిజం లో శరీరాన్ని నడుపుతూ వస్తున్నాం. అంటే శరీరం గ్లూకోజ్ ని ఆహారంగా తీసుకోవడం. అయితే, మెటబాలిజం గ్లూకోజ్ నుండి ఫ్యాట్ కి షిఫ్ట్ చేయడం వల్ల చాలా లాభాలు చేకూరుతాయి. మొదట్లో తల నొప్పి, వాంతులు వంటివి ఇబ్బంది పెట్టినా, తర్వాత శరీరం అలవాటు పడుతుంది అంటున్నారు. మరి ఈ పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=aYaeFgmS3t8