Is Anger Friend Or Enemy ?

 

మనకోపమే మనకు శత్రువు అనేది ఎప్పటినుండో వాడుకలో ఉన్న సామెత. మరి ఇంతకీ, కోపం మన శత్రువా లేక మిత్రువా? వాస్తవానికి ఈ కోపం అనేది మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది అంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలి అంటే, కోపం మీకు బెస్ట్ ఫ్రెండ్. అసలు కోపాన్ని శత్రువుగా చూడడం మానాలి, ఎందుకంటే అది మీకు ఎన్నో ప్రయోజనాల్ని చేకూర్చనుంది. అవి ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=tZGQOmvt98w

 

Related Segment News