ఈ చిన్న చిట్కాతో మీ పిల్లలు అన్ని చోట్లా గెలుస్తారు..

 

పిల్లల సమగ్రాభివృద్ధి- అంటే పది మందిలో చక్కగా మాట్లాడగలగాలి... బాగా చదువుకోవాలి... చలాకీగా ఉండాలి... అన్ని విషయాల్లో అవసరమయినంత పరిజ్ఞానం కావాలి. అయితే, పిల్లల్లో సమగ్రాభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగర్తలు వహించాల్సి ఉంటుంది అంటున్నారు డాక్టర్ చిట్టి విష్ణు ప్రియా గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=0ffOytXW6mw&t=125s

 

Related Segment News