ప్రేమా ప్రేమా.. నువ్వెక్కడున్నావ్...


 

ప్రేమ పేరుతో అమ్మాయిల మీద దాడులు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. యాసిడ్ దాడుల నుంచి నరికేయం దాకా అన్ని రకాల దాడులకి అమ్మాయిలు గురవుతున్నారు. తాజాగా రాజమండ్రిలోని మల్లయ్య పేటలో ప్రియురాలి గొంతు నులిమి హత్యచేశాడు ఓ ప్రేమోన్నాది. ప్రేమ పేరుతో రోజు రోజుకి హింస పెరిగిపోతున్న నేపథ్యంలో... ఆ సమస్య మూలాలని కనిపెట్టి పరిష్కరారం వెతకాల్సిన అవసరముందీ అంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.