Prev
Next
చెట్లు నాటితే పుణ్యం
భూమిదానేన యే లోకా గోదానేన చకీర్తితాః
తే లోకాః ప్రాప్యంతే పుంభిః పాదపానాం ప్రరోపణే॥
భూమిని దానం చేయడం వల్ల కలిగే ఉత్తమ లోకాలు, గోదానం చేయడం వల్ల కలిగే కీర్తి... అలాంటి ఉత్తమగతులు చెట్లని నాటడం వల్ల కూడా లభిస్తుంది.
Also Read
నాయకుడు సరిగా లేకపోత...
ఎవరికి పడితే వారికి ...