Software Funny Cinema Titles

Software Funny Cinema Titles

సాప్ట్ వేర్ నిపుణుడు అయిన మన పుల్లారావు, ఆయన భవిష్యత్ లో తీయాలని రిజిష్టర్

చేయించిన సినిమా టాటిల్స్ ఇవీ.

* శంకరదాదా M.C.A

* చాట్టింగ్ చేద్దాం రా

* ప్రోగ్రామర్ నెం. 1

* వైరస్ స్టోరీ

* ఎవడి సిస్టమ్ వాడిదే

* సంపూర్ణ "జావా"యణం

* హ్యాకర్లకు మునగాడు

* సాప్ట్ వేర్ చిన్నోడు

* హ్యాకిరి

* 80 జీబీ.... డాట్‍కాం కాలనీ

* ఆపరేషన బిల్ గేట్స్

* సీ ప్రోగ్రాం రహస్యాలు

* మెమరీలో ఆమె జ్ఞాపకాలు

* పాస్ వార్డ్ లేని చిన్నది.

* Sorry... naaku already job vundi,

* Patnam vachina programarlu

* Priyuraliki oka E-Mail,

* Office lo Java-intlo baava,

* Ma aayana SAP,

* Yemandi mailochindi,

* Oka computer iddaru programmerlu,