Home » » అతనిభార్య ప్రియుడు - 2
Home » » అతనిభార్య ప్రియుడు - 3
Home » » అతనిభార్య ప్రియుడు - 4
Home » » అతనిభార్య ప్రియుడు - 5
Home » » యుద్ధక్షేత్రం 58
Home » » సైకో - 13
Home » » సముద్ర జ్వాల - 38
అతనిభార్య ప్రియుడు - 2

ఆయన చెప్పిన పనులు జాగ్రత్తగా చేస్తాడు. ”వెళ్ళివస్తాను సర్ ” అన్నాడు నరేంద్ర.

”ఓ.కె.” ఆయన లేచి నించున్నాడు. మెల్లగా బెడ్ రూంలోకి నడిచాడు. జి.కె. డబుల్ కాట్ పైన జి.కె. రెండవ భార్య నాగమణి నిద్రపోతోంది. షెల్ఫ్ లొ విస్కీ బాటిల్ తీసి గ్లాసులో ఒంపుకుని ఫ్రిజ్ లోంచి ఐస్ క్యూబ్స్ వేసుకుని సిప్ చేసాడు. మోకాళ్ళ వరకు ఆమె వేసుకున్న ట్రాన్స్ పరెంట్ నైటీ చెదిరిపోయింది.

తెల్లని బలమైన కాలిపిక్కలు నీలంరంగు బెడ్ లైట్ కాంతిపడి మెరుస్తున్నాయి. ముద్దు వచ్చే చిన్న పాదాలు, రెండు హుక్స్ ఊడిపోయి లోపల ఆమె ధరించిన నలుపురంగు బ్రాసియర్ లోంచి ఎద పొంగులు ధనగారాలు రెండూ మేరుపర్వతాల్లా అగుపిస్తున్నాయి. ఓ చేతిని పొట్టమీద, రెండవ చేతిని తలక్రింద పెట్టుకు పడుకుంది నాగమణి.

ఆమె వయస్సు ఇరవై ఏడు. తన ఈడు వాడిని కొనుక్కోలేని పరిస్థితులకి లొంగి జి.కె.ని చేసుకుంది. గ్లాసులోని విస్కీని పూర్తిచేసి మెల్లగా వచ్చి ఆమె పక్కలో కూర్చున్నాడు జి.కె. మోకాళ్ళ వరకు చెదిరిన నైటీని మెల్లగా పైకి జరిపాడు. నున్నని ఆమె తోడలని చూసి పెదవులు తడుపుకున్నాడు. కానీ…

తడారిపోతున్న గొంతు, శరీరంలో సన్నని కంపన… మెల్లగా చేతిని ఆమె తొడపైన వేశాడు. ఆమె ప్రక్కకి తిరిగి పడుకుంది. మళ్ళీ గ్లాసులో విస్కీ పోసుకున్నాడు. అపురూపమైన సౌందర్యాన్ని ఎదురుగా వుంచుకుని విస్కీ తాగుతూ కూర్చున్న అతన్ని కిటికీలోంచి దూసుకొచ్చిన చిన్న పిల్లగాలి తెమ్మెర వెక్కిరించింది. ఆమె పొట్టపైన నైటీ మడతలు పడి క్షీర సాగర తరంగాలపైన తేలుతున్న నురగాలా కనిపిస్తోంది.

జి.కె. గ్లాసుని ప్రక్కన పెట్టి ఆమె భుజంపైన చేతిని వేసి పక్కకి లాగాడు. ఆమె వెల్లికిలా పడుకుంది. ఓ కాలుని పైకి మడిచి అలా పడుకోవటంతో ఏర్పడ్డ ఖాళీలో చేయి పెట్టాడు. నునువు… మెత్తని స్పర్శ… చేతిని కదుపుతున్నాడు జి.కె. ఆమె ఊపిరి పీల్చి వదలటంచేత ఆమె యవ్వన గిరులు పైకి క్రిందకి వూగిసలాడుతున్నాయి. జి.కె. మెల్లగా ఆమె నైటీ హుక్స్ తీసేసాడు.

ఇప్పుడామె శరీరం పైన ఊరువులు తప్ప ఏమీ లేవు. అతను తాగిన విస్కీ నరనరాలని మైకాన్ని కలిగిస్తుంటే ఆయన మదిని నాగమణి ముగ్ధసింగారం మత్తు కలిగిస్తోంది. జి.కె. తన వయస్సుని మరిచిపోయాడు. మనసులో ఉద్వేగం … ఆరాటం.. .ఏదో చేసెయ్యాలని… ఆమెని విస్కీలో కలుపుకుని త్రాగేయాలన్నంత వెర్రిగా వుంది. తను ముట్టుకుంటున్నా ఆమె కళ్ళు తెరవదే?!

అంత నిద్రా?! జి.కె. ముక్కుపుటాలు ఎగిసిపడినై. టీపాయ్ మీద నిద్ర బిళ్ళలు. ”బాడ్ హ్యాబిట్” అనుకున్నాడు. ఆమె ఎందుకు బిళ్ళలు వాడుతుందో అని ఆలోచించాడతను. నాగమణి కేసి చూశాడు. నిద్రపోతున్నా ఆమెలోంచి ఏదో వేదన గోచరిస్తోంది. జి.కె. కళ్ళలొ ఎరుపు జీరలు ఏర్పడుతున్నాయి. ముఖమల్ క్లాత్ పైన వేసిన చేయిలా జారిపోసాగినాయి.


అతనిభార్య ప్రియుడు - 3

”బాడ్ హ్యాబిట్” అనుకున్నాడు.

ఆమె ఎందుకు బిళ్ళలు వాడుతుందో అని ఆలోచించాడతను. నాగమణి కేసి చూశాడు. నిద్రపోతున్నా ఆమెలోంచి ఏదో వేదన గోచరిస్తోంది. జి.కె. కళ్ళలొ ఎరుపు జీరలు ఏర్పడుతున్నాయి.

ముఖమల్ క్లాత్ పైన వేసిన చేయిలా జారిపోసాగినాయి. మెల్లగా నొక్కి వదిలాడు. నిద్రపోతున్న ఆమెలో ఏదో కలవరపాటు. కలకంటున్నట్లు నిద్రలోనే ఆమె పెదవులపై చిన్న నవ్వు.జి.కె. చేతులతో ఆమె శరీరాన్ని తడుముతున్నాడు.

ఆమె రెండు కాళ్ళూ చాపి పడుకుంది.

జి.కె. నుదుట స్వేదబిండువులు… నీలి వజ్రాల్లా మెరుస్తున్నాయి. వంగి ఆమె పెదవులు కొరికాడు.

ఉలిక్కిపడింది. మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా భర్త. చికాకనిపించినా…

లేని నవ్వుని తెచ్చిపెట్టుకుంది. పెదవి చిట్లి రక్తం ఉప్పగా…

జి.కె. రెండు చేతులతో ఆమెని బంధించాడు.

ఆమె ఆయన్ని పెనవేసుకుపోయింది. ఆమె గోదావరి వరదలా కట్టలు తెగి…

వయస్సు వేడితో సెగలు కక్కుతుంది. ఆ క్షణంలో ఏదో అయిపోవాలనే ఆరాటం! శృతిచేయబడిన వీణ తీగల్ని సన్నగా మీటితే సప్తస్వరాలు పలుకుతుంది.

ఆమె కావాలనుకుంటున్నది ఆయన నించి ప్రతిస్పందించటం లేదు. ఇది మామూలే! రెచ్చగొట్టటం….

ఆయన ముఖాన్ని గుండెల కదుముకుంది. చల్లని గదిలో ఆమె శరీరం అగ్నిగోళంలా మారుతోంది. ఊపిరి వేసవి సెగలా…. ఆ దావానలాన్ని చల్లార్చే ప్రయత్నం చేయడే జి.కె.? ఆమె ప్రకనే పడుకుని ఆమె కేసి చూస్తున్నాడు.


అతనిభార్య ప్రియుడు - 4

ఆమె శరీరాన్ని తినేసేలా చూస్తున్నాడు.

ఆమె కళ్ళలో ఆహ్వానాన్ని అర్థం చేసుకోడే?

నడుంపైన సన్నని మడతని చేత్తో గట్టిగా నొక్కి విడిచిపెట్టాడు. ఆమె తియ్యగా మూలిగింది.

మెల్లగా ఆయనవేపు తిరిగి మీదకు లాక్కుంది. తన సుకుమార శరీరంపై ఏదో పర్వతం కూలినట్టు…. కానీ బాధనిపించలేదు. ఎంత బరువైనా…. బాధ కలిగించినా… ఆ సమయం మధురంగా వుంటుంది.

కానీ… జి.కె.!? పెళ్ళయి ఇన్నాళ్ళయింది. ఒకరోజూ… తనని … పూర్తిగా ఆక్రమించలేదు.

విసిమ రేకుల్లాంటి పెదవులు… అధరామృతపు ఊటతో తడి అవుతున్నాయి. చిగురుటాకుల్లాంటి అరచేతులతో అతని చెంపలని సవర దీసింది.

ఆమెను జాగ్రత్తగా పరీశీలిస్తున్నాడు జి.కె.

ఎదురుగా… పక్కనే వున్న మధుభాండం తన సొంతం. ఒక్క సారిగా తాగేయ్యాలన్నంత ఊపు, ఆరాటం … కానీ…

ఆ మధుభాండంలోంచి ఒక్క చుక్కని కూడా తాగలేని అసహాయత.

నాగమణి కోరికతో చచ్చిపోతోంది. అది తెలుస్తూనే వుంది. వయస్సులో ఎంతో తేడా వున్న తనని ఎందుకు పెళ్ళాడింది ? పేదరికమేనా! లేక … జీవితంలో దెబ్బతిందా ? ఆమెని ముట్టుకుంటే చాలు… కోరికతో వేడెక్కిపోతోంది.

అలాంటి మనిషి… ఎవని చేతిలోనూ అనుభవం పొందలేదంటే నమ్మేదెలా? నాగమణి మంచిది కాదేమో ? అనుమానం….

అతను తన భర్త కాబట్టి, తనని అర్పించుకోవటంలొ తప్పేమీ లేదు కాబట్టి సహకరించటానికి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని మరో కోణంలో చూస్తున్నాడు జి.కె.

ఆడది బెడ్ రూంలొ రెచ్చిపోతే కొందరు మగాళ్ళకి అనుమానం కలుగుతుంది.

అందుకే మనస్సులో కోరిక ఎంత చెలరేగుతున్నా భర్త దగ్గర అదుపులోనే వుంటారు. అతన్నే కార్యక్రమాన్ని నడపనిస్తారు.

నాగమణిలాంటి అందాలరాశిని ఎవ్వరూ పొందకుండా వుంటారా?


అతనిభార్య ప్రియుడు - 5

ఆమె కాలేజీలో చదువుకొంది.

కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది.

స్టూడెంట్స్ కి దొరకకపోయినా లెక్చరర్స్ గేలానికి తగులుకొని వుండొచ్చు.

అందమైన అమ్మాయిల్ని ఆఫీసర్స్ ఏదో సాకుతో లొంగదీసుకొంటారు.

పేదతనం… ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి లొంగిపోయి ఉంటుంది.

ఆ ఆలోచన జి.కె. ని పూర్తిగా చల్లబరిచేసింది.

పళ్ళు కొరికాడు.

ఆమె చేతుల్ని విడిపించుకుని లేచి కూర్చున్నాడు.

ఆమె లేచి సగం మూసినా కళ్ళతోనే… ఆహ్వానించింది.

బలవంతంగా ఆమెని విడిపించుకొని టీపాయ్ మీద సిగరెట్ పెట్టె అందుకుని సిగరెట్ వెలిగించాడు.

ఆమె వెల్లకిలా పడుకుని ఆయన్నే చూస్తోంది. రెండు దమ్ములు పీల్చి ఆమెకేసి చూస్తూ ఊహించని రీతిలో సిగరెట్ ని ఆమె బొడ్డులో దూర్చాడు.

ఆమె బాధతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది.

ఆమె నోరు మూసేశాడు.

ఒక చేతిని బొడ్డుమీద వేసి నొక్కుకుంటూ రెండో చేత్తో ఆయన చేతిని గట్టిగా పట్టుకొని కాళ్ళతో పరుపుపైన కొట్టుకొంటోంది, భయంతొ కళ్ళు మిటకరించి, రెప్ప కూడా వేయకుండా అతన్నే చూస్తోంది.

జి.కె. వికృతంగా నవ్వాడు.

ఆమె కాళ్ళపైన తన కాళ్ళు అదిమిపెట్టి రెండు చేతులను నొక్కి పట్టుకొని పెదవుల మధ్య సిగరెట్ ని వంగి ఆమె ముఖంపైకి తీసుకెళ్తున్నాడు.

ఆమె కళ్ళనుండి కన్నీరు…. భయంతో ఆమె చేస్తున్న ఆర్తనాదం… ఆలకించే వాళ్ళెవరూ లేరు. పనివాళ్ళున్న… వాళ్ళెవరూ లోపలికి రారు. ఆమె కన్నీరు అతనికి పన్నీటి జల్లులా… ఆమె ఆర్తనాదం అతనికి షెహనాయిలా… ఆమె కళ్ళలో భయం … అతనికి థ్రిల్….

ఆమె వణికిపోతోంది రక్షించుకోవాలనే ఆరాటం …. రాక్షసుడికంటే భయంకరంగా హింస పెడుతున్న ఆ త్రాష్టుడి నుండి తప్పించుకోవాలనే ప్రయత్నం…. కాళ్ళు చేతులూ అతని ఆధీనంలో వున్నాయి. ఏం చేయటానికి తోచటంలేదు. కొన్ని సెకన్ల వ్యవధిలో.. ముఖంమీదో, పెదాలమీదో సిగరెట్ చుర్రుమంటుంది.

ఈ రాక్షసక్రీడని ప్రతిఘటించలేని నిస్సహాయత. ఒకటే మార్గం !


యుద్ధక్షేత్రం 58

ఆమె చేతిని పట్టుకొని గబగబా సందు వైపు తిరిగాడు. రోడ్డుమీద జనసంచారం వుంది. గబగబా నడవడానికి ఆమె సహకరించలేకపోతోంది. ఆ రోడ్డులో ఓ యాభై గజాల దూరంలో ఓ ఆడమనిషి తడబడుతోన్న నడకతో వెళుతోంది. ఆ మనిషిని రంగారావు పోల్చుకున్నాడు. వెయ్యిమందిలో నడుస్తున్నా భారతిని రంగారావు గుర్తుపట్టగలడు. "అదుగో భారతి ...!'' అన్నాడు.

"ప్లీజ్ ... మీరు పరుగెత్తి ఆమెని ఆపండి'' కీచుగా అరిచింది ఆమె. ఆమె నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ పరుగులాంటి నడకతో రంగారావుతో కలిసి అడుగులు వేస్తోంది. ఆయాసంతో ఆమె గుండెలు ఎగిరెగిరిపడుతున్నాయి.

"నీ పేరు ...?'' నడుస్తూనే అడిగాడు రంగారావు.

"శిరీష'' ఆయాసంతో రోప్పుతూనే చెప్పింది శిరీష.

రాజ్ భవన్ రోడ్డు నిర్మానుష్యంగా వుంది. దూరంగా రైలు కూత వినిపించింది. భారతిని చేరుకోవడానికి ఇరవై గజాల దూరం వుంది సుమారుగా. భారతి రైలు కట్టపక్కకి నడిచింది. అది గమనించగానే రంగారావు గుండె వేగంగా కొట్టుకోసాగింది.

"నేను పరుగెత్తలేను ... నువ్వు వెళ్ళు ... భారతిని రక్షించు'' ఏడుపు గొంతుతో అంటూ శిరీష రోడ్డు పక్కనే కూలబడిపోయింది.

ఒక్క క్షణం శిరీషకేసి చూశాడు ... ఆమె తిరిగి లేవడానికి ప్రయత్నిస్తోంది. దూరంగా రైలు వస్తున్నట్టు పట్టాలపైన ఇంజన్ హెడ్ లైట్ కాంతి పడుతోంది. ఆ కాంతిలో ... పట్టాలపైన అడ్డంగా భారతి పడుకోవడం చూశాడు రంగారావు. అతని శరీరం చిగురుటాకులా కంపించిపోయింది. అంతే ...! శరీరంలోని శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకొని చిరుతపులిలా ముందుకి ఉరికాడు.

ధన్ ... ధన్ ... ధన్ మని చప్పుడు చేస్తూ గోదావరి ఎక్స్ ప్రెస్ భారతికి పది పదిహేను గజాల దగ్గరికి వచ్చేసింది.

"భారతీ ...!'' అని అరుస్తూ ఒక్క దూకు దూకాడు రంగారావు. భారతి రెండు కాళ్ళు పట్టుకొని పట్టాలమీదనించి లాగేశాడు. ఆమెతోపాటు అతనూ ట్రాక్ పక్కగా కిందికి దోర్లిపోయాడు. మరుక్షణం రైలు దూసుకుపోయింది. కంకరరాళ్ళ పైన అతని ఒళ్ళు చేక్కేసినట్టుగా చీరుకుపోయి రక్తసిక్తమైంది. మెల్లగా లేచి భారతి దగ్గరగా వెళ్ళాడు.

ఆమె స్పృహలో లేదు ... కానీ ఆమె ఏడుస్తోన్నట్టుగా కంఠం అడురుతోంది. "భారతీ ...!'' అని మృదువుగా పిలిచాడు.

ఆమె పలకలేదు.

చెంపల మీద చేత్తో తట్టి పిలిచాడు. ఆమె చేతులూ, గెడ్డం కింద బాగా కొట్టుకుపోయి రక్తం కారుతోంది. అతనికి ఎంతో తృప్తిగా వుంది ఆమెని కాపాడుకోగలిగినందుకు.

"థాంక్స్ ఎలాట్ ...'' అన్న గొంతు విని తలతిప్పి చూశాడు.

శిరీష అతని పక్కనే కూలబడింది.

"భారతిని నేను నా గదికి తీసుకువెళతాను'' అన్నాడు.

"నేనూ వస్తాను ...'' అంది శిరీష.

"సరే పద'' అని భారతిని లేపి భుజాన వేసుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఓ వారగా కూర్చోబెట్టాడు. అటుగా వస్తున్నా ఆటోని పిలిచి అందులోకి భారతిని ఎక్కించి శిరీష, రంగారావు చెరో పక్క కూర్చున్నారు.


సైకో - 13

"అమ్మా ... నిన్ను చూస్తుంటే నీ ఒంటిమీదున్న ఇన్ని నగల్ని, ఇంత ఖరీదైన చీర చూస్తుంటే మా లక్ష్మి నా కూతురులా కడలి వచ్చిందా అనిపిస్తోంది తల్లీ. నాకు కావలసింది నా కూతురు ఒంటిమీద ఇన్ని నగలు, ఇంత ఖరీదు చీరెకాదు తల్లీ ... నిన్ను పువ్వుల్లూ పెట్టి పూజించుకోకపోయినా పువ్వులా చూసుకునే భర్త నీకు దొరకాలని కోరుకున్నాను. నా పూజలు ఫలించాయి తల్లీ.

అన్ని విధాలా యోగ్యుడయిన భర్త నా కూతురికి దొరికాడు. ఈ ఆనందాన్ని భరించలేకపోతున్నాను తల్లీ ... ఈ ఆనందంతో గుండె ఆగిపోతుందేమోనని భయంగా వుంది తల్లీ ... కాని నాకు చనిపోవాలని లేదమ్మా ... నీ అదృష్టాన్ని ఇంకా ఇంకా చూడాలని ఉండమ్మా. నా కూతురు అందగత్తె కాని నా అల్లుడు ఇంకా అందగాడు. అందాన్ని మించిన అదృష్ట దేవతని మీ ఇంత నా మనవరాలిగా చూసుకోవాలని వుందమ్మా ...

అల్లుడితో చెప్పమ్మా, నన్ను ఇంకా కొద్దికాలం బ్రతికించమని ... అల్లుడుగారు చెబితే చాలు ఇక్కడి డాక్టర్లు ఏ ఒక్కర్నీ చనిపోనివ్వారు ...'' పసిపిల్లవాడిలా మాట్లాడసాగాడు ఆయన,

"ఛ ... అవేం మాటలు పైన తథాస్తు దేవతలు వుంటారు'' తన సహజ ధోరణిలో కొడుకుని మందలించింది బామ్మ.

"వద్దమ్మా ... నన్ను మాట్లాదనివ్వు ... నా కూతుర్ని చూసి నా కూతురి అదృష్టాన్ని చూసి నేనెంతగా మురిసిపోతున్నానో నీకు తెలియదమ్మా ... ఓ పూజారి కూరుతికి ఇంత మంచి సంబంధం వస్తుందని ఎవరైనా ఆఖరికి మీరైనా ఊహించారా?'' అని చెప్పుకుపోతున్న కొడుకు మాటల్ని మధ్యలో త్రుంచివేస్తూ

"నీవు అనుకోలేదేమో ... నా మనవరాల్ని చేసుకునే వాడెవడో అదృష్టవంతుడవుతాడని నేను ఎప్పుడో అనుకున్నాను. అయినా ఇది చేసుకున్న వారికి చేసుకున్నంత కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం. గాయత్రి ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుందో ఈ జన్మలో సుఖపడుతోంది'' అన్నది. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా

"అమ్మా గాయత్రీ ...! ఇన్ని నగలు పెట్టుకుని, ఇంత ఖరీదు చీర కట్టుకుని వస్తే నాకే కళ్ళు చెదురుతున్నాయ్యి. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకో ...'' అని కూడా అన్నది.

ఆ పూజారిని 'కర్మ సిద్ధాంతం' అన్న మాట విపరీతంగా ప్రభావితం చేసింది. "అవును ... ఏ జన్మలో ఎంత పుణ్యం మూటగట్టుకున్నదో ఈ జన్మలో అనుభవిస్తోంది'' అని మనసులో అనుకున్న వాడల్లా "అమ్మా గాయత్రీ ...! నాకు ఈ డబ్బు ఎందుకమ్మా? తీసికెళ్ళు ... కొండంత అండగా మీరు వుండగా నాకు ఈ డబ్బెందుకు? కూతురు డబ్బు తీసుకున్నాను అంటే అల్లుడి దగ్గర చులకనయిపోతాను'' అన్నాడు.

"లేదు నాన్నగారూ ... ఆయనే స్వయంగా బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఈ మాట చెప్పారు. మీకు కాదంటే ఆయన చాలా బాధపడతారు. ఇదే కొడుకు ఇస్తే తీసుకోరా? కూతురు డబ్బు అనేగా తీసుకోనిది అంటారు. మీరు కూతురుకన్నా కుమారుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అభిప్రాయపడతారు ...'' తండ్రిని కన్విన్స్ చేస్తూ మాట్లాడింది గాయత్రి.

*****


సముద్ర జ్వాల - 38

శరీరంలో ఏదో మార్పు వస్తోంది.
నరాలు తోడుకుపోతున్నాయి, మెలికలు తిరిగిపోసాగింది సీతారత్నం.
కళ్ళవెంట నీరొస్తోంది, నోటమాట రావడం లేదు.
ఏదో సైగ చేసింది.
వరదరాజులు పకపక నవ్వాడు.
ఆమె కళ్ళకి అతను యమకింకరుడిలా కనపడ్డాడు.
సీతారత్నం అరవాలని ప్రయత్నం చేసింది. కళ్ళు తేలిపోతున్నాయి.
వరదరాజులు సీతారత్నం రెండు భుజాల్ని నొక్కి పట్టేశాడు.
సీతారత్నం గింజుకుంది, కొట్టుకుంది, విదిలించింది, మూలిగింది.
ఆమెలో చలనం పూర్తిగా నశించింది. సీతారత్నం ప్రాణం గాల్లో కలిసిపోయింది.
వరదరాజులు కసిగా చూశాడు. తృప్తిగా వూపిరి తీసుకున్నాడు.
ఏదో ఆలోచనరాగా గట్టిగా అరిచాడు. ఆ మేడలో దీపాలన్నీ కంగారుగా వెలిగాయి.
ఇంద్రలోకంలాంటి ఆ భవనం ఇప్పుడు యమలోకంలా వుంది.
నిముషంలో మూర్తీభవించిన శోకంలా తయారయింది.
నగరంలో క్షణాల్లో తెలిసిపోయింది. వరదరాజులి ముద్దులభార్య సీతారత్నం చనిపోయిందని.
బంధువులు, ఆప్తులు, మిత్రులు అందరూ క్షణాల్లో వచ్చారు.
ఆ మేడముందు వాహనాలు నిలపడానికి చోటు చాలకపోయింది.
వరదరాజుని పరామర్శించారు, వూరడించారు, సంతాపాన్ని తెలియజేశారు. బాధపడవద్దని, కావాలంటే మళ్ళీ పేలి చేసుకోవచ్చని చక్కగా సలహాలు అందినాయి.
అతనికి మళ్ళీ ఈ విధంగా భార్యావియోగం కలగడం దురదృష్టం అన్నారు. సుఖంగా వున్నా వాళ్ళని చూస్తే దేవుడికి కన్నెర్రని కామెంట్ చేశారు. అదే సమయంలో కొంతమంది ఆయనగారి మొదటి భార్యని గుర్తుచేశారు.
వరదరాజులు అందరిదగ్గరా సీతారత్నంతో తనకున్న అనుబంధం ఎలాంటిదో ఏకరువుపెట్టాడు.
సీతలేని బతుకు ఓ బతుకు కాదన్నాడు. తనకున్న సర్వసంపదలూ పోయినా బాధపడేవాడిని కాదన్నాడు.
ఎవరన్నా సీతారత్నాన్ని బతికించి తనకిస్తే తనకున్న సర్వస్వాన్నీ ధారపోస్తానన్నాడు. అలా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడిచాడు వరదరాజులు.
అతని ఆదరాభిమానాలు కోరుకొనే కొంతమంది కన్నీరు నటించారు.
నాగపూర్ నించి చిట్టిబాబు, విశాఖపట్నంనించి అంజన విమానాల్లో వచ్చారు.
ఖరీదయిన మందుగుండు సామాన్లు, అత్తరు, పన్నీరు, పసుపు, కుంకుమతో సీతారత్నంని పెళ్ళికూతుర్లా అలంకరించారు.
సీతారత్నం అంతిమయాత్ర కదిలింది. అవ్వాయిలు, సువ్వాయిలు ఆకాశాన్ని అదరగొట్టాయి.
కన్నీళ్ళతో చిట్టిబాబు సవతితల్లి చితిని అగ్నికి అర్పించాడు.
గంధపుచెక్కలు అంటుకున్నాయి, సీతారత్నాన్ని అగ్నిదేవుడు తనలో ఇముడ్చుకొంటుంటే బాధ నటిస్తూ నించున్నాడు వరదరాజులు.
(వండర్ ఫుల్ రా కొడకా వరదరాజులు నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలావుంది. ఏ మనిషినాన్నా దెబ్బతియ్యాలి అంటే? తడిగుడ్డతో గొంతుకోయాలీ అంటే నీలా ముందు ప్రేమ నటించాలి. దగ్గరకి తీసి ఆ మనిషి గుండె అతి సున్నితంగా వుండేచోట బరిసెతో ఒక్క పోతూ పొడవాలి. అవునా! ఇది నీ దగ్గర నేర్చుకోవలసిన పాఠంరా దౌర్భాగ్యుడా!
నీ మనసులో రేకెత్తిన అనుమానపు పిశాచాన్ని చంపే బదులు పరాయింటి ఆడపిల్ల, ముద్దులు మూటకట్టే సీతమ్మని గుట్టుగా దాటించేశావు. ఇది తెలివికాదురా! మహాపాపం. ఇది జన్మజన్మలకీ నిన్ను వెంటాడుతుంది, దహిస్తుంది, పీడిస్తుంది, చంపుతుంది. ఇక్కడ చట్టాన్నించి తప్పించుకున్నా ఆ దేవుడ్నించి నువ్వు తప్పించుకోలేవు, నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాలి. అప్పుడు యముడు నీ చర్మ మొలుస్తాడు సలసల కాగే నూనెలో నిన్ను పడేస్తాడు.
అవున్రా వరదరాజులు.
కత్తులతో, తుపాకులతో హత్యలు చేసి చట్టానికి దొరికిపోతున్న హంతకులకీ, గూండాగాళ్ళకీ ఓ బడిపెట్టి చట్టానికి దొరక్కుండా ఏ విధంగా హత్యలు చేయవచ్చో నేర్పగల మేధస్సు నీకుంది. అంచేత నీలాంటివాడ్ని బతకనివ్వకూడదు. పిచ్చికుక్కని చంపినట్టుగా, నిన్ను నడిరోడ్డుమీద సజీవదహనం చేయాలి)


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.