జన్మ - రవి - తాపము
సంపత్ - బుధ - ద్రవ్యలాభం
విపత్ - రాహువు - నాశనము
క్షేమ - బృహస్పతి - ధైర్యం
ప్రత్యక్ - కేతువు - మరణం
సాధన - చంద్రుడు - యశస్సు
నైధన - శని - హాని
మిత్ర - శుక్ర - సంతోషం
పరమమిత్ర - కుజ - మృత్యువు
'పరమమైత్రం సుఖే వింద్యాత్' అని పరమమిత్రతార సుఖాన్ని యిస్తుందని, తారాధిపతి కుజుడు మృత్యువని వ్యతిరేక ఫలితాలని సూచించారు. కాబట్టి పరమ మిత్రతార మధ్యమ ఫలప్రదాయినిగా చెప్పుకొనవచ్చును