పగటి ప్రమాణాన్ని 8 భాగాలు, రాత్రి ప్రమాణాన్ని 8 భాగాలు చేయాలి. ఆదివారం నుండి శనివారం వరకు పగలు వారాధిపతి మొదలు, రాత్రి పంచామాధిపతి మొదలు ఆ సమయాలకు అధిపతులవుతారు. 8వ భాగం అధిపతి లేనిది అవుతుంది. అందులో రవిఖండం కాలవేళ, కుజఖండం, మృత్యువు, బుధఖండం, అర్థప్రహర, గురుఖండం యమఘంట, శని ఖండం గుళిక అని పిలువబడుతుంది ఇవి త్యాజ్య సమయాలు. పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు అయినప్పుడు సూర్యోదయం గం.6, సూర్యాస్తమయం గం.6 అయితే.
6-7.30 7.30-9 9-10.30 10.30-12 12-1.30 1.30-3 3-4.30 4.30-6
ఆది-పగలు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని నిరీశ
కాలవేళ మృత్యు ఆర్థప్రహారి యమఘంట గుళిక
ఆది -రాత్రి గురు శుక్ర శని రవి చంద్ర కుజ బుధ నిరీశ
యమఘంట గుళిక కాలవేళ మృత్యువు అర్ధప్రహార
సోమ-పగలు చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రవి నిరీశ
మృత్యు అర్థప్రహార యమఘంట గుళిక కాలవేళ
సోమ-రాత్రి శుక్ర శని రవి చంద్ర కుజ బుధ గురు నిరీశ
గుళిక కా.వే మృత్యు అ.ప్ర యమఘంట
మంగ -పగలు కుజ బుధ గురు శుక్ర శని రవి చంద్ర నిరీశ
మృత్యు అ.ప్ర య.ఘం గుళిక కా.వే.
మంగ-రాత్రి శని రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర నిరీశ
గుళిక కా.వే. మృత్యు అ.ప్ర య.ఘం.
బుధ-పగలు బుధ గురు శుక్ర శని రవి చంద్ర కుజ నిరీశ
అ.ప్ర య.ఘం గుళిక కా.వే మృత్యు
బుధ-రాత్రి రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని నిరీశ
కా.వే. మృత్యు అ.ప్ర య.ఘం గుళిక
గురు-పగలు గురు శుక్ర శని రవి చంద్ర కుజ బుధ నిరీశ
య.ఘం గుళిక కా.వే మృత్యు అ.ప్ర
గురు-రాత్రి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రవి నిరీశ
మృత్యు అ.ప్ర య.ఘం గుళిక కా.వే
శుక్ర- పగలు శుక్ర శని రవి చంద్ర కుజ బుధ గురు నిరీశ
గుళిక కా.వే మృత్యు అ.ప్ర య.ఘం
శుక్ర-రాత్రి కుజ బుధ గురు శుక్ర శని రవి చంద్ర నిరీశ
మృత్యు అ.ప్ర య.ఘం గుళిక కా.వే
శని-పగలు శని రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర నిరీశ
గుళిక కా.వే మృత్యు అ.ప్ర య.ఘం
శని-రాత్రి బుధ గురు శుక్ర శని రవి చంద్ర కుజ నిరీశ
అ.ప్ర య.ఘం గుళిక కా.వే మృత్యు
ఇది పరాశర మతం. గుళికారంభ కాలం నుండి 24 నిమిషాలు అన్ని పనులకు విడువదగినవి నారాయణుని వచనం. మొత్తం గుళిక కాలాన్ని విడువడం పరాశరమతం. యమఘంట, గుళిక కాలాలను విడిచి పెట్టడం సంప్రదాయం.
కాలవేళ, మృత్యు, అర్థ ప్రహార, యమఘంట, గుళిక కాలాలను విడవవలెననుట శాస్త్రీయం కాని ఎక్కువ సమయం త్యాజ్య సమయం గానే గుర్తించబడినందువల్ల శుభ సమయం దొరకడం కష్టం, కాబట్టి యమఘంట, గుళిక కాలాలను విడుచుట సంప్రదాయంగా వచ్చినదని తోస్తోంది.