ఉత్పాత మృత్యు కాణ సిద్ధి
ఆదివారం విశాఖ అనూరాధ జ్యేష్ట మూల
సోమవారం పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట
మంగళవారం ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర
బుధవారం రేవతి అశ్విని భరణి కృత్తిక
గురువారం రోహిణి మృగశిర ఆర్ర్ధ పునర్వసు
శుక్రవారం పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ
శనివారం ఉత్తర హస్త చిత్త స్వాతి
దోషప్రదాలు దోష ప్రదాలు దోషప్రదాలు దోషప్రదాలు
ఆదివారం విశాఖతో ఆరంభమై నాల్గు నక్షత్రాలు ఉత్పాత, మృత్యు, కాణ, సిద్ధి యోగాలు అవుతాయి. ఇదే క్రమంలో సోమవారం నాడు పూర్వాషాఢ నుండి ధనిష్ట వరకు నాల్గు నక్షత్రాలు పై సంజ్ఞలను పొందుతాయి.