ఆదివారం పంచమి హస్త
సోమవారం షష్ఠీ మృగశిర
మంగళవారం సప్తమి అశ్విని
బుధవారం అష్టమి అనూరాధ
గురువారం నవమి పుష్యమి
శుక్రవారం దశమి రేవతి
శనివారం ఏకాదశి రోహిణి- శుభకార్యాల్లో నిషిద్ధాలు.
హాలాహాల యోగాలు: (వశిష్టుని ప్రకారం)
ఆదివారం కృత్తిక పంచమి
సోమవారం చిత్త విదియ
మంగళవారం రోహిణి పూర్ణిమ
బుధవారం భరణి సప్తమి
గురువారం అనూరాధ త్రయోదశి
శుక్రవారం శ్రవణం షష్ఠీ
శనివారం రేవతి అష్టమి
ఇవి శత్రువులపై విజయానికి వినియోగించవచ్చు. శుభకార్యాలకు పనికిరావు.
ప్రత్యేక కార్యాలకు నిషిద్ధాలు:
మంగళవారం అశ్విని గృహప్రవేశం
శనివారం రోహిణి ప్రయాణం
గురువారం పుష్యమి వివాహం - చేయరాదు
గల గ్రహాలు: శుక్ల పక్షంలో త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, కృష్ణపక్షంలో పాడ్యమి, చవితి, సప్తమి, అష్టమి, నవమి, అమావాస్య గల గ్రహ సంజ్ఞ కలవి. ఇందు ఉపనయనాదులు చేయరాదు.