లక్షణాలు
రసాయన సమ్మేళనం, al2o3, అల్యూమినియం ఆక్సైడ్, స్పటిక ఆకారం - హెక్సాగొనాల్, మెరుపు (Luster), విట్రియస్, కఠినత్వము - గుడ్,సాంద్రము, (s.g)- 3.99 – 4.00, క్లీవేజ్ - అస్పష్టంగా, ఏక లేక ద్వికరణ ప్రసారం (SR/DR)- DR పగులు (fracture) శంకు ఆకృతి నుండి అసమానం, అంతర్గత మూలకాలు (inclusions) లభించు ప్రదేశమును బట్టి అంతర్గత మూలకాలు మారతాయి. ఫింగర్ ప్రింట్స్ సిల్క్ త్రికోణాకారపు సూదులు, క్రిస్టల్స్, ఫెదర్స్ ఉంటాయి. (కాంతి వరవర్తన పట్టిన) R.I.1.762-1.770, అతినీలలోహిత కిరణాల పరీక్ష (U.V. Light) జడం నుండి బలంగా, సాదృశ్యాలు, - జిర్కాన్, స్పినల్, టుర్ములిన్, గార్మెట్, బిక్స్ బైట్, కృత్రిమమైన వాటిని అంతర్గత మలినములను బట్టి గుర్తిస్తారు. వీటిని ప్లక్స్, హైడ్రోథర్మల్ పద్దతులలో తయారు చేస్తారు.