గ్రహాము= రత్నం
సూర్యుడు= కెంపు
చంద్రుడు= ముత్యం
కుజుడు = పగడము
బుధుడు= జాతిపచ్చ
గురుడు= కనక పుష్యరాగం
శుక్రుడు= వజ్రము
శని = నీలము
రాహువు= గోమేధికం
కేతువు =వైడూర్యం
గ్రహ తరంగ దూరాలను (వేవ్ లెంగ్త్), రత్న తరంగ దూరాలను గమనిస్తే,
గ్రహము - వేవ్ లెంగ్త్ రత్నము - వేవ్ లెంగ్త్
సూర్యుడు - 65,000 కెంపు - 70,000
చంద్రుడు - 65,000 ముత్యం - 70,000
కుజుడు - 85,000 పగడము - 85,000
బుధుడు - 65,000 జాతిపచ్చ - 75,000
గురుడు - 1,30,000 కనక పుష్యరాగం - 50,000
శుక్రుడు - 1,30,000 వజ్రము - 60,000
శని - 65,000 నీలము - 79,000
రాహువు - 35,000 గోమేధికం - 70,000
కేతువు - 35,000 వైడూర్యం - 70,000
ఈ విధంగా గ్రహాల వేవ్ లెంగ్త్, రత్నం తాలూకు వేవ్ లెంగ్త్ ఇంచుమించు సమానంగా సరిపోయేలా ఉన్నాయి. దీనితో నెగిటివ్ వైబ్రేషన్స్ ని, రత్నాల తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ నియంత్రిస్తాయి.
కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రహాల వైబ్రేషన్స్, రేడియేషన్ ల గురించి సరైన శాస్త్రీయ పరిజ్ఞానం లేని కాలంలోనే మహామునులు ఏ గ్రహానికి, ఏ రత్నం ధరించాలో వివరించి చెప్పారు.